Viral Video : అదిరిపోయే డ్యాన్స్ తో మ‌తి పోగొడ‌తున్న యువ‌తి.. వీడియో వైర‌ల్‌..!

Authored By mallesh | The Telugu News | Updated on : 17 April 2022, 9:02 pm

Viral Video : అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే కుర్ర‌కారు చూపు తిప్పుకోవ‌డం క‌ష్ట‌మే అనిపిస్తుంది.. అంతలా అద‌ర‌గొడుతున్నారు మ‌రి అమ్మాలు.. ఈ మధ్య సోషల్ మీడియా లో యువ‌త బాగా యాక్టీవ్ గా ఉంటున్నారు. తమ డాన్స్ తో నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. కొందరు పొట్టి నిక్కర్లు వేసుకొని డాన్స్ చేస్తుంటే మరి కొందరు పద్దతిగా చీర కట్టుకొని చుడి దార్ వేసుకొని డాన్స్ చేస్తారు. కొత్త సాంగ్ ఏదైనా వ‌చ్చింద‌టే చాలు దాని అంత‌కు చూడ‌కుండా ఉండ‌రు ఈ అమ్మాయిలు.

సోష‌ల్ మీడియాలో ఏ పాట ట్రెండింగ్ లో ఉంటే ఆపాట‌కు స్టెప్పులేసి వెంట‌నే పోస్ట్ చేస్తున్నారు. అది కాస్తా వైర‌ల్ అవుతున్నాయి. పుష్ప మూవీలోని ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. ఈ సాంగ్ యూట్యూబ్ లో అయితే ఏకంగా రికార్డును క్రియేట్ చేసింది.. లక్షల కొద్దీ లైక్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం గమనార్హం. అలాగే అమ్మి అమ్మి అనే ఈ పాట బాగా పాపులర్ అవుతోంది. ఇప్పటి సోషల్ మీడియా వచ్చాక ఆడపిల్లలు మాములుగా సాంగ్స్ కి డాన్స్ లు మాములుగా వేయటం లేదు.

young woman cute dance video in youtube

young woman cute dance video in youtube

ఇక ఇప్పుడు అమ్మాయిలు మాత్రం డాన్స్ చేయటమే కాకుండా అందాలు ఆరబోస్తూ వీర లెవెల్ లో డాన్స్ చేస్తున్నారు.ప్ర‌స్తుతం ఓ వీడియో యూట్యూబ్లో వైర‌ల్ అవుతోంది. ఓ అమ్మ‌యి ఓ మ్యూజిక్ కు అనుగుణంగా డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. చుడిదార్లో కూల్ గా క్యూట్ గా డ్యాన్స్ చేస్తూ న‌డుము తిప్పుతూ .. కుర్రాళ్ల చూపు తిప్ప‌కుండా చేస్తోంది. మ‌రి లేటెందుకు మీరు కూడా ఓ లుక్కేయండి…

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp