Viral Video : పాటకు డ్యాన్స్ చేస్తూ మొత్తం ఊపేస్తున్న అమ్మాయి.. ఏ రేంజ్ లో ఊపేస్తుందో చూడండి !! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : పాటకు డ్యాన్స్ చేస్తూ మొత్తం ఊపేస్తున్న అమ్మాయి.. ఏ రేంజ్ లో ఊపేస్తుందో చూడండి !!

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవర్నీ కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు. వారికి నచ్చిన పాటలకు నచ్చిన విధంగా డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఇటువంటి వారి కోసమే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అనేక కొత్త ఫీచర్లను కూడా తీసుకొస్తున్నాయి. ఇక ఈ ఫీచర్లతో కొంత మంది దుమ్ములేపుతున్నారు. తమలోని టాలెంట్ కు పదును పెట్టి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇంకా కొంత మంది అందాల […]

 Authored By mallesh | The Telugu News | Updated on :12 May 2022,8:00 pm

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవర్నీ కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు. వారికి నచ్చిన పాటలకు నచ్చిన విధంగా డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఇటువంటి వారి కోసమే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అనేక కొత్త ఫీచర్లను కూడా తీసుకొస్తున్నాయి. ఇక ఈ ఫీచర్లతో కొంత మంది దుమ్ములేపుతున్నారు. తమలోని టాలెంట్ కు పదును పెట్టి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇంకా కొంత మంది అందాల ఆరబోతలో కూడా వెనకడుగు వేయడం లేదు.

సినిమాలో హీరోయిన్ల కంటే ఎక్కువగా అందాలను ఆరబోస్తూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం అటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఒకప్పుడు పద్ధతులు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి హద్దులు లేకుండా అందరూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ యువతి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్లూ కలర్ స్కర్ట్ వేసుకున్న ఆ యువతి డ్యాన్స్ చేస్తూ తన అందాలను ఆరబోసింది. కిందా మీదా ఊపేస్తూ నెటిజన్లకు నిద్దుర లేకుండా చేసింది. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు తెగ లైకులు చేస్తున్నారు.

young woman Dance in Video Viral

young woman Dance in Video Viral

Viral Video : కింద మీద ఊపేసిన బ్యూటీ.. వీడియో చూస్తే అరాచకాలే..

ఇక యూజర్ల కామెంట్ల వర్షం చూస్తుంటే వామ్మో అనకుండా ఉండలేరు. అంతలా యూజర్లు ఈ వీడియో మీద తమ కామెంట్లను గుమ్మరించారు. ఎవరైనా ఎలాగైనా కామెంట్లు చేసుకోని కానీ తాము అనుకున్నది తాము చేస్తామని నేటి తరం నిర్ణయించుకుని కూర్చుంది. అందుకోసమే ఎక్కడా తగ్గకుండా డ్యాన్స్ ఇరగదీసింది. ఈ హాట్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. నేటి తరం హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేసిన ఈ బ్యూటీ పేరు అశ్వతీ గంగన్.  ఈ బ్యూటీ డ్యాన్స్ గురించి మీరు కూడా వెంటనే కామెంట్ చేసేయండి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది