Young woman dance video goes viral
Viral Video : అమ్మాయిలు చాన్స్ దొరికితే చాలు తమదైన స్టైల్ స్టెప్పులు వేసి ఆకట్టుకుంటున్నారు. అమ్మాయిలు ఏదైనా పాటలో డ్యాన్స్ చేశారంటే ఆపాటతో పాటు వీడియో ట్రెండింగ్ లో ఉండాల్సిదే. సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ తో రాణిస్తున్నారు. ఒకప్పుడు తమ టాలెంట్ ని చూపించుకోవడానికి సరైన వేదికలు ఉండేవి కావు, కానీ టిక్ టాక్ వంటి సోషల్ ప్లాట్ ఫామ్ లు వచ్చాక తమ డ్యాన్స్ లతో ట్రెండింగ్ లో ఉంటున్నారు.
కామెడీ, నటన, డ్యాన్స్ లతో ఆకట్టుకుంటున్నారు.కొంతమంది ఏకంగా బుల్లితెర, సినిమాల్లో నటించే చాన్సులు కూడా కొట్టేశారు.సాధారణంగా అమ్మాయిలకు కొత్త సాంగ్ దొరికితే చాలు దాని అంతు చూడకుండా వదలరు. కొంచెం కొత్తగా ట్రై చేసి క్షణాల్లో వైరల్ అవుతుంటారు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి అందం అభినంయంతో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. కొంతమంది సెలబ్రెటీలతో వీడియో లు చేసి ఆకట్టుకుంటున్నారు.అమ్మాయిలు అనుకోవాలేకానీ.. ఏదైనా చేసి తీరతారు.
Young woman dance video goes viral
తమ డ్యాన్స్ లు నటనతో ఆకట్టుకుని పలు షోల్లో చాన్స్ లు కొట్టేసి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలా ఎంతో మంది తమ టాలెంట్ తో అదరగొడుతున్నారు.కాగా ప్రస్తుతం ఓ యువతీ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. కాస్తా బొద్దుగా ఉన్నా కూడా షైగా ఫీల్ అవకుండా ఓ పాటకు చిందేస్తూ ఆకట్టుకుంటోంది. బ్లూ జీన్స్.. స్లీవ్ లెస్ టీ షర్ట్ తో డ్యాన్స్ ఇరగదీస్తోంది.దీంతో నెటిజన్లు లైకులు కొడుతూ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి…..
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
Airport | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక ఇండిగో విమానానికి Indigo పెను ప్రమాదం తప్పింది.…
This website uses cookies.