Viral Video : బాబోయ్ వాన పాట‌కు అమ్మాయి చేసిన ర‌చ్చ చూస్తే.. ఆగ‌డం క‌ష్ట‌మే.. వీడియో | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : బాబోయ్ వాన పాట‌కు అమ్మాయి చేసిన ర‌చ్చ చూస్తే.. ఆగ‌డం క‌ష్ట‌మే.. వీడియో

Viral Video : సోష‌ల్ మీడియాలో రీల్స్ చేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటూ చాలు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు. ఎక్కువ‌గా అమ్మాయిలే డ్యాన్స్ వీడియోస్ చేస్తుండ‌టంతో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అందం అభిన‌యంతో పాటు గ్లామ‌ర్ షో చేస్తుండ‌టంతో ఆక‌ట్టుకుంటున్నారు. ఫాలోవ‌ర్స్ ని పెంచుకుని ఫేమ్ తెచ్చుకుంటున్నారు. పొద్దున లేస్తే ఎన్ని లైక్ లు వచ్చాయి.. ఎన్ని వ్యూస్ వచ్చాయి అని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 August 2022,2:00 pm

Viral Video : సోష‌ల్ మీడియాలో రీల్స్ చేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటూ చాలు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు. ఎక్కువ‌గా అమ్మాయిలే డ్యాన్స్ వీడియోస్ చేస్తుండ‌టంతో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అందం అభిన‌యంతో పాటు గ్లామ‌ర్ షో చేస్తుండ‌టంతో ఆక‌ట్టుకుంటున్నారు. ఫాలోవ‌ర్స్ ని పెంచుకుని ఫేమ్ తెచ్చుకుంటున్నారు. పొద్దున లేస్తే ఎన్ని లైక్ లు వచ్చాయి.. ఎన్ని వ్యూస్ వచ్చాయి అని చెక్ చేసుకోవ‌డం వంటివి చేస్తుంటారు.

ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండటం లెక్కకు మించి అమ్మాయిల డాన్స్ వీడియోలు రావడంతో రోజంతా వీడియోలు చూసి లైక్ లు కొట్టడం కుర్రాళ్ల‌కు సరదాగా మారిపోయింది.ఇక అమ్మాయిలు ట్రెండీ వేర్ లో క్లాసిక‌ల్, బెల్లి, మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. చిట్టి న‌డుముని తిప్పుతూ క‌ట్టిప‌డేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాల క‌నువిందు చేస్తున్నారు. ఇక ట్రెండింగ్ సాంగ్స్ కి అమ్మాయిలు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ట్రెండ్ అవ‌తున్నారు. సేమ్ క్యాస్టుమ్ ధ‌రించి కొరియోగ్రాఫ‌ర్ అవ‌స‌రం లేకుండా టీవీల్లో యూట్యూబ్ ల‌లో చూసి అవే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

Young woman dance video viral of social media

Young woman dance video viral of social media

ఈ మధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తూ మ‌తి పోగొడ‌తున్నారు.అంతేకాకుండా బుల్లితెర‌పై.. సినిమాల్లో చాన్స్ లు కొట్టేసి సెల‌బ్రెటీ స్టేట‌స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఓ అమ్మ‌యి చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. గ్రీన్ శారీలో బ్యాక్ అందాల‌ను చూపిస్తూ వాన వాన‌.. వెల్లువాయే.. పాట‌కు డ్యాన్స్ చేస్తోంది. కైపెక్కించే చూపుల‌తో న‌డుముందాల‌ను చూపిస్తూ మ‌తి పోగొడ‌తోంది. హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో కుర్రాళ్ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో నెటిజ‌న్లు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రి మీరు కూడా చూసేయండి…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది