Viral Video : ఎద అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న యువతి.. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :2 August 2022,2:00 pm

Viral Video : అమ్మాయిలు సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ డోస్ పెంచేస్తున్నారు. న‌చ్చిన పాట‌కు మెచ్చిన డ్రెస్ వేసి అందాల‌తో ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటూ.. నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తున్నారు. ఈ మ‌ధ్య అవ‌కాశాల కోసం ఎదురు చూసే హీరోయిన్స్ కూడా సోష‌ల్ మీడియా వేదిక త‌మ అందాల‌ను చూపించి ఆఫ‌ర్స్ కొట్టేస్తున్నారు. ఈ ప్ర‌భావం అమ్మాయిల మీద కూడా ప‌డుతోంది. ట్రెండింగ్ సాగ్స్ కి సేమ్ క్యాస్టుమ్ వేసి అద‌ర‌గొడుతున్నారు. మిడిల్ రేంజ్ హీరోయిన్స్ ని మించిపోతున్నారు. టాలెంట్ తో పాటు గ్లామ‌ర్ జోడించి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్ర‌పంచాన్ని చూట్టి వ‌స్తున్నారు. అంతే కాకుండా ప‌లు బ్రాండ్స్ ని ప్ర‌మోట్ చేస్తూ ఆర్థికంగా కూడా వెన‌కేసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో బుల్లితెర ఆఫ‌ర్స్, సినిమా చాన్సుల‌తో త‌మ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దీపికా పిల్లి, భాను వంటి వారు అలా వ‌చ్చిన వారే. ట్రెండింగ్ సాంగ్స్ కి అందాల‌ను ఆర‌బోస్తూ పొట్టి పొట్టి బ‌ట్ట‌ల్లో హాట్ హాట్ లుక్స్ తో చంపేస్తున్నారు. బెల్లి డ్యాన్స్, తీన్మార్, క్లాసిక‌ల్ డ్యాన్స్ ఏదైనా గ్లామ‌ర్ షో త‌ప్ప‌నిస‌రి అయిపోయింది. మిలియ‌న్ల కొద్ది ఫాలోవ‌ర్స ని పెంచుకుని సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న‌రు. చీర‌క‌ట్టులో ఎద అందాలు, న‌డుము, నాభి అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తున్నారు.

young woman dance video viral on Social media

young woman dance video viral on Social media

ఇక అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోల‌నే ఇష్ట‌ప‌డుతుండ‌టంతో తెగ వైర‌ల్ చేస్తున్నారు. లైకులు కొట్టి.. కామెంట్ లు పెట్టి ప్ర‌శంసిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఓ అమ్మాయి నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాలో పాపుల‌ర్ స్పెష‌ల్ సాంగ్ రాను రాను అంటూనే చిన్న‌దో.. సాంగ్ కి చిందేస్తోంది. వైట్ డ్రెస్ లో ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌తో నెటిజ‌న్లు చూపుతిప్పుకోకుండా చేస్తోంది. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో తెగ ఊపేస్తోంది. దీంతో నెటిజ‌న్లు భిన్నంగా కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంచుతున్నారు. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి…

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి