Viral Video : ఊర మాస్ డాన్స్ తో కుర్రోళ్లకు హీట్ పెంచేస్తున్న యువతీ.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఊర మాస్ డాన్స్ తో కుర్రోళ్లకు హీట్ పెంచేస్తున్న యువతీ.. వీడియో

Viral Video : కొందరు అమ్మాయిలకు చేతిలో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు. ఎప్పుడు వీడియోలు చేద్దామా.. అందులో అప్‌లోడ్ చేసేద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి మొదలు రాత్రి పడుకునే వరకు రీల్స్ పిచ్చిలోనే బతుకుతుంటారు. మరికొందరు కేవలం వీడియోలు చేసేందుకు ప్రత్యేకంగా తయారై తమ యాక్టింగ్ టాలెంట్‌‌కు పని చెబుతుంటారు. ఆఫ్ సారీలో అదరగొట్టిందిగా..తాజాగా ఓ అమ్మాయి అందంగా రెడీ అయ్యి సముద్రపు ఒడ్డున ఓ సాంగ్‌కు వేసిన […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 August 2022,8:00 am

Viral Video : కొందరు అమ్మాయిలకు చేతిలో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు. ఎప్పుడు వీడియోలు చేద్దామా.. అందులో అప్‌లోడ్ చేసేద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి మొదలు రాత్రి పడుకునే వరకు రీల్స్ పిచ్చిలోనే బతుకుతుంటారు. మరికొందరు కేవలం వీడియోలు చేసేందుకు ప్రత్యేకంగా తయారై తమ యాక్టింగ్ టాలెంట్‌‌కు పని చెబుతుంటారు. ఆఫ్ సారీలో అదరగొట్టిందిగా..తాజాగా ఓ అమ్మాయి అందంగా రెడీ అయ్యి సముద్రపు ఒడ్డున ఓ సాంగ్‌కు వేసిన స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇసుక తిన్నెళ్లో హాఫ్ సారీ కట్టుకుని స్లో వస్తూ వేసిన డ్యాన్స్ చాలా బాగా కుదిరింది. పాటకు తగ్గట్టుగా హావభావాలను పలికించింది. అమ్మాయి అందానికి తగ్గట్టుగా కెమెరామెన్ పనితనం కూడా చాలా బాగుంది. ముందుగా సోలోగా వచ్చి డ్యాన్స్ వేసిన అమ్మాయి.. ఆ తర్వాత గ్రూపుగా వేస్తుంది. తమిళ్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేయడంతో పాటు నడుమును వయ్యారంగా తిప్పుతూ అందంగా డ్యాన్స్ వేసింది. బ్యాక్ గ్రౌండ్‌లో అలలు ఉబికివస్తున్న సీన్స్ ఈ సాంగ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. గ్రూపులోని అమ్మాయిలందరూ హాఫ్ సారీస్ ధరించి బీచులో స్లో మోషన్ లో వస్తున్న వీడియో చాలా బాగా కుదిరింది.

young woman dance video viral on youtube

young woman dance video viral on youtube

ఈ వీడియోను వీక్షించిన వారంతా తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారుు. మరికొందరు అమ్మాయి డ్యాన్స్ అదరగొట్టిందని, చాలా అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి వీడియోలు చేస్తూ కొందరు అమ్మాయిలు ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. మరికొందరేమో దీనిని ఆన్ లైన్ రెవెన్యూగా కూడా మలుచుకుంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది