Viral Video : చీరకట్టులో నడుమందాలతో మతి పోగొడుతున్న యువతీ.. వీడియో
Viral Video : సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండాలన్నా.. ట్రెండ్ సెట్ చేయాలన్నా అమ్మాయిలతోనే సాధ్యం. అందం అభినయంతో ఆకట్టుకుంటూ కుర్రాళ్ల గుండెల్లో డ్యాన్స్ చేస్తున్నారు. అమ్మాయిలు వయ్యారాలు ఒలకబోస్తూ సోషల్ మీడియా వేదికగా ఊరిస్తున్నారు. హాట్ హాట్ గా ఫర్మామెన్స్ ఇరగదీస్తుంటే లైకులు.. కామెంట్స్ కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా స్టెప్పులు వేస్తూ అందాలతో ఆకట్టుకుంటున్నారు. మాస్.. క్లాస్ అని చూడకుండా అన్ని రకాలుగా అదరగొడుతున్నారు.
సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచు కుంటున్నారు.అమ్మాయిలు డ్యాన్స్ పై ఇష్టంతో తమ టాలెంట్ ని బయటపెడుతున్నారు. అందం అభినంయంతో ఆకట్టుకుంటున్నారు. చాలా మది సోషల్ మీడియా ద్వారా చిన్నపాటి సెలబ్రెటీలుగా మారుతున్నారు. బుల్లితెరపై, సినిమాల్లో చాన్సులు కూడా కొట్టేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో, స్కిన్ ఫిట్ డ్రెస్సుల్లో, చీరలో, లంగా వోణీలో అందాలను ఒలకబోస్తూ ఆకట్టుకుంటున్నారు. వీడియోలు పోస్ట్ చేసి క్షణాల్లో వైరల్ అవుతున్నారు.
నెటిజన్లు కూడా వాళ్ల టాలెంట్ ని గుర్తిస్తూ ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం ఓ అమ్మాయి చీరకట్టులో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. నడుము అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. దీంతో అమాంత ఫాలోవర్స్ ని పెంచేసుకుంటోంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో చిందేస్తూ మతి పోగొడతోంది. అందాలను ఊపేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లెక్కేయండి..
View this post on Instagram