Viral Video : బొడ్డు చూపిస్తూ ఊర మాస్ డ్యాన్స్ వేసిన అందమైన యువతి.. ఆమె డ్యాన్స్ కు పడిపోవాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : బొడ్డు చూపిస్తూ ఊర మాస్ డ్యాన్స్ వేసిన అందమైన యువతి.. ఆమె డ్యాన్స్ కు పడిపోవాల్సిందే

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 September 2022,5:00 pm

Viral Video : ఇది సోషల్ మీడియా యుగం. ఇప్పుడు ఏ టాలెంట్ అయినా సరే.. సోషల్ మీడియాలోనే. అక్కడే చాలామంది తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. ఎవరి టాలెంట్ అయినా సరే చూపించే సరైన వేదిక సోషల్ మీడియా. దీని ద్వారా ఇప్పటికే ఓవర్ నైట్ స్టార్లు అయిన వాళ్లు చాలామంది ఉన్నారు. తమలో ఉన్న టాలెంట్ ఏంటో కూడా తెలుసుకున్న వాళ్లు ఉన్నారు. ఏది ఏమైనా.. నేటి జనరేషన్ కు సోషల్ మీడియా అనేది పెద్ద వరం.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు. వావ్.. ఏం అందం అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో. ఏదో మామూలుగా ఆ యువతి డ్యాన్స్ చేసి ఉంటే.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. ఆ యువతి చేసిన డ్యాన్స్ చూస్తే మతి పోతుంది. తేరె ఇష్క్ కీ అనే పాటకు ఒక ఊపు ఊపింది ఈ యువతి. తన డ్యాన్స్ స్టెప్పులు చూసి నెటిజన్లు మాత్రం పిచ్చోళ్లు అవుతున్నారు.

young woman dances on instagram

young woman dances on instagram

Viral Video : రెడ్ కలర్ శారీలో డ్యాన్స్ తో కుమ్మేసిన యువతి

రెడ్ కలర్ చీర కట్టుకున్న ఓ యువతి డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన డ్యాన్స్ చూస్తే అందరికీ మతి పోవాల్సిందే. బొడ్డు చూపిస్తూ నడుము తిప్పుతూ.. తను చేసిన డ్యాన్స్ చూసి మతిపోగొట్టుకున్నారు నెటిజన్లు. అసలు.. ఒక యువతి ఇంతలా రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం ఎప్పుడూ చూడలేదంటున్నారు. మత్తెక్కించే కళ్లతో తను చేసిన డ్యాన్స్ అదుర్స్ అంటూ నెటిజన్లు వీడియోను వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఆ వీడియోను చూసి తన అందాలను చూసి ఒక్కొక్కరు ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా వల్ల చాలామంది టాలెంట్  ఇలా బయటపడుతోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Keerthana Pulki (@keerthanapulki)

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది