Viral Video : రష్మికను మరిపిస్తున్న యువతీ.. ట్రెండింగ్ సాంగ్ కి స్టెప్పులు వేస్తూ..
Viral Video: ఒక సాంగ్ ట్రెండింగ్ లో ఉందంటే చాలు అమ్మాయిలు ఆ సాంగ్ అంతు చూడకుండా ఉండలేరు. ట్రెండింగ్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. నటనతోనే కాకుండా అందం అభినయంతో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడ్డారు. చీరకట్టులో పొట్టి నిక్కర్లో ఎద అందాలతో నడుము ఒంపులతో.. థైస్ అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో సెలబ్రెటీలు సైతం అందాలను ఆరబోస్తూ కనువిందు చేస్తున్నారు.
ఇక చాలా మంది నెటిజన్లు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ట్రెండింగ్ సాంగ్ కి తగ్గట్టుగా డ్రెస్సింగ్ సెట్ చేసుకుని అవే హావభావాలు పలికిస్తూ అంతే హాట్ గా మెప్పిస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాదించి ఎంతో మంది బుల్లితెరపై, సినిమాల్లో నటించే అవకాశాలను కొట్టేస్తున్నారు. అందం అభినయంతో అవకాశాలు అందిపుచ్చుకుంటూ చిన్నపాటి సెటబ్రెటీ స్టేటస్ మెయిన్ టైన్ చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు.ప్రస్తుతం ఓ అమ్మాయి ట్రెండింగ్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పుష్ప సినిమాలోని సామీ.. సామీ.. సాంగ్ కి చీరకట్టులో అందాలను చూపిస్తూ రష్మికా మండన్నాను తలపిస్తోంది. వయ్యారంగా నడుము ఊపుతూ నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీంతో నెటిజన్లు లైకులు కొడుతూ కామెంట్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి మరి…
View this post on Instagram