Viral Video : యువతి మాస్ డ్యాన్స్ అదుర్స్.. నీ స్టెప్పులకు హేట్సాఫ్.. కుర్రాళ్ల మతులు పోతున్నాయి ఇక్కడ… వీడియో
Viral Video : సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. మామూలు టాలెంట్ కాదు.. తమలో ఉన్న అన్ని టాలెంట్స్ ను చూపిస్తున్నారు. అది డ్యాన్స్ కావచ్చు.. ఇంకేదైనా కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా తమకున్న టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు నెటిజన్లు. ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్. తాజాగా ఓ యువతి చేసిన డ్యాన్స్ చూస్తే మతులు పోతాయి.
ఎవరైనా తమ టాలెంట్ ను చూపించి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతున్నారు. కొందరైతే ఓవర్ నైట్ స్టార్స్ అవుతుంటారు. అలా చాలామంది ఒక్క వీడియోతో ఫేమస్ అయ్యారు. అలా ఈ యువతి చేసిన డ్యాన్స్ చూస్తే కుర్రాళ్ల మతులు పోవాల్సిందే. దేశముదురు సినిమాలో మాస్ బీట్ కు ఆ యువతి అదిరిపోయే డ్యాన్స్ వేసింది. ఆ యువతి వేసిన డ్యాన్స్ మామూలుగా లేదు.
Viral Video : దేశముదురులో మాస్ బీట్ కు అదిరిపోయే డ్యాన్స్ వేసిన యువతి
సూపర్ డూపర్ గా స్టెప్పులు వేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ యువతి తీన్మార్ స్టెప్పులు, ఆ స్టెప్పులు, ఈ స్టెప్పులు అన్నీ కలిపి బీభత్సంగా డ్యాన్స్ చేసింది ఆ యువతి. తన ఎక్స్ ప్రెషన్స్ అయితే అదుర్స్. ఆ యువతి స్టెప్పులతో పాటు ఎక్స్ ప్రెషన్స్ కు నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారు. బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం అంటూ కుర్రాళ్లు ఆ వీడియోను చూసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.