Viral Video : ఒకప్పుడు డ్యాన్స్ అంటే సినిమాల్లో కాకుండా డ్యాన్స్ షోలలో మాత్రమే చూసేవాళ్లం. ఇప్పుడు అలా కాదు.. ఎప్పుడైతే సోషల్ మీడియా ఎంటర్ అయిందో అప్పటి నుంచి అడిందే ఆట.. పాడిందే పాట… ఎవ్వరూ తగ్గటం లేదు. ఎవ్వరి పెర్ఫామెన్స్ వాళ్లు చూపిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు వాళ్లకి ఏ టాలెంట్ వున్నా, ఒకప్పుడు ఆ టాలెంట్ ను ఏలా ప్రూవ్ చేసుకోవాలో తెలిసేది కాదు. ఇంటికే పరిమితం అయిపోయేవారు. ఇప్పుడు అలా కాదు. చాలా మంది అమ్మాయిలు వాళ్ల కి వున్న టాలెంట్ ని వీడియో గా తీసి ఇన్ స్టా, యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో తెగ వైరల్ అవుతున్నాయి…
డ్యాన్స్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి.. అందరూ కూడా డాన్స్ చేయాలి అనే అనుకుంటారు. జస్ట్ ఒక పోస్ట్ చేస్తే చాలు. అది వైరల్ అయిందా మీ అదృష్టం పండినట్లే మీరు ఓవర్ నైట్ స్టార్ ఏంటి…. సెలబ్రేటీగా మారిపోతున్నారు. డాన్స్ వేయాలంటే టాలెంట్ తో పనిలేదు. బీట్ తో వున్న మంచి మ్యూజిక్ వినబడితే చాలు కాలు కదపని వారు వుండరు. ఇంట్లో టీవీలో పాటలు వచ్చినప్పుడు చిన్నపిల్లలు తమ బుడిబుడి అడుగులు కదలిస్తూ సందడి చేస్తారు. వినాయకచవితి టైమ్ లో అయితే మండపం దగ్గర పిల్లలు సందడి మాములుగా వుండదు.. డాన్స్ వేయటానికి పోటీ పడుతుంటారు.
ఆ టైమ్ లో ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కి స్టెప్పులేస్తూ రచ్చ రచ్చ చేస్తారు.సోషల్ మీడియా ఓ వరం లా దొరికింది. టెక్నాలజీని ఉపయోగించుకుని చాలా మంది అమ్మాయిలు తమ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇక్కడ ఈ వీడియోలో చూడండి ఓ అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేస్తుందో…. ఈ అమ్మాయి డాన్స్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.బోనాల పండుగ జాతరలో ఓ అమ్మాయి లంగాఓణిలో డ్యాన్స్ అదరగొట్టింది. దరువుకు అనుగుణంగా స్టెప్పులేస్తూ.. సందడి చేసింది. మాస్ డ్యాన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన అందం అభినయంతో అందరిని కట్టిపడేసింది. ఈ వీడియోకి కోట్లల్లో వ్యూస్ వచ్చాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.