Viral Video : ఊర‌మాస్ స్టెప్పుల‌తో యువ‌తుల సంద‌డి.. ఇర‌గ‌దీసారుగా.. వీడియో

Authored By mallesh | The Telugu News | Updated on : 27 June 2022, 11:00 am

Viral Video : అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పండ‌గే.. సోష‌ల్ మీడియాలో అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. నిత్యం వేల‌ల్లో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది త‌మ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. ఒక‌ప్ప‌డు డ్యాన్స్ చేయాలంటే సిగ్గుప‌డే అమ్మాయిలు ట్రెండ్ సెట్ చేశారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా చిన్న‌పిల్ల‌లు, యువ‌తులు, ఆంటీ వ‌య‌సువారు, బామ్మల కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

ఇంట్లో ఏ చిన్న ఫంక్ష‌న్స్ అయినా డీజే సాంగ్స్ తో తెగ సంద‌డి చేస్తుంటారు.ఇక బోనాల పండుగ స‌మ‌యంలో యువ‌తుల సంద‌డి మామూలుగా ఉండ‌దు. గ‌ల్లీల్లో బోనాలు ఎత్తుకుని బ్యాండ్ చ‌ప్పుళ్ల‌తో తీన్మార్ డ్యాన్స్ లు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇంటిల్లిపాది వ‌య‌సుతో సంబంధం లేకుండా ఊర‌మాస్ స్టెప్పులు వేస్తూ గోల‌గోల చేస్తుంటారు. డీజే ఫోక్ సాంగ్స్ తో యువ‌కులు ర‌చ్చ ర‌చ్చ చేస్తారు. ఇక హైదారాబాద్ లో బోనాల పండుగ అంటే ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే.

young womens mass Dance video

young womens mass Dance video

యువ‌తులు చీర‌క‌ట్టులో, లంగావోణీల్లో అందంగా ముస్తాబై డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటారు. అలాగే గ‌ణేష్ శోభాయాత్ర‌లో కూడా అమ్మాయిలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంటారు. డీజే పాట‌లకు డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తారు. ప్ర‌స్తుతం అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. కొంత‌మంది యువ‌తులు బ్యాండ్ సౌండ్ కి తీన్మార్ స్టెప్పులు వేస్తూ ఎక్స్ ప్రెష‌న్స తో ఆక‌ట్టుకుంటున్నారు. ఫుల్ జోష్ లో అన్నీ ఊపేస్తూ ఊర‌మాస్ స్టెప్పులు వేస్తూ ర‌చ్చ రచ్చ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Fennel Water : డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీరు వరమా?.. రోజూ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  2. "Tirumala : తిరుమలలో రూమ్ దొరకలేదా? అయితే నిరాశ చెందొద్దు.. టీటీడీ ఉచితంగా అందిస్తున్న ఈ సదుపాయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!"

  3. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  4. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  5. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  6. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  7. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp