Viral Video : బీహార్ లో వింత సైకో… రోడ్డుపై ఒంటరిగా ఆంటీలు అమ్మాయిలు కనబడితే లిప్ లాక్ కిస్ లు వీడియో వైరల్..!?

Advertisement

Viral Video : సాధారణంగా రోడ్డుపై ఆడవాళ్లు ఒంటరిగా కనబడితే వాళ్ళ మెడలో బంగార ఆభరణాలు దోచుకెళ్లిన ఘటనలు చాలానే విన్నాం. లేకపోతే అత్యాచార సంఘటనలు చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ బీహార్ రాష్ట్రంలో ఒక సైకో ఒంటరిగా ఉన్న అమ్మాయిలకు ఆంటీలకు లిప్ లాక్ కిస్ లు పెడుతూ… హడలెత్తిస్తున్నాడు. ఈ రకంగానే బీహార్ – జమూయి జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే హెల్త్ వర్కర్‌ కీ లిప్ లాక్ కిస్ పెట్టడం జరిగింది.

Advertisement
Youth Forcibly Ks Health Worker In Bihar Jamui
Youth Forcibly Ks Health Worker In Bihar Jamui

ఆమె ప్రభుత్వ హాస్పిటల్ బయట ఒంటరిగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా… సదరు సైకో యువకుడు ఆంటీకి గట్టిగా లిప్ లాక్ కిస్ పెట్టడం జరిగింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. దీంతో పోలీస్ కంప్లైంట్ చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు.

Advertisement

Serial Kisser' on the prowl in Bihar, shocking video of forcibly kissing  health worker in Jamui emerges

ఒక ప్రభుత్వ ఆసుపత్రి బయట మాత్రమే కాదు బీహార్ లో ఒంటరిగా మహిళలు బయట కనబడితే వారి దగ్గర ఏ వస్తువు దోచుకోకుండా సదరు సైకో గాఢంగా ముద్దు పెట్టేస్తున్నాడంట. ఆంటీలు అమ్మాయిలకు ఊపిరాడకుండా సైకో లిప్ లాక్ కేసులు పెట్టే ఘటనలు బీహార్ లో ఎక్కువైపోతున్నాయి. దీంతో సదరు యువకుడిని పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు.

Advertisement
Advertisement