రోజురోజుకూ పర్యావరణం బాగా పొల్యూట్ అయిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ప్రత్యామ్నాయ పద్ధతులపైన దృష్టి సారించాలని, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యావరణంపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించేందుకుగాను యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్ఎవై) ఉక్కు నగరం బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 12న సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు ఆ శాఖ కార్యదర్శి రాజా శనివారం తెలిపారు. ఉక్కు నగరం నుంచి అప్పికొండ బీచ్ వరకు వెళ్లి అక్కడ బీచ్ పరిసరాలను క్లీన్ చేసి, రిటర్న్ సైకిల్ పైనే రానున్నారు. ఈ క్రమంలోనే పర్యావరణం పరిరక్షణ గురించి పలువురికి వీరు వివరించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 85890 80595 నెంబర్‌లో సంప్రదించాలని రాజా సూచించారు. యూత్ సభ్యులతో పాటు ఔత్సాహికులు కూడా ఈ సైకిల్ యాత్రలో పాల్గొనవచ్చు. ఇకపోతే సైకిల్ వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగదన్న సంగతి అందరికీ తెలిసిందే. సైక్లింగ్ ద్వారా మానవాళికి, పర్యావరణానికి ఎటువంటి నష్టం ఉండదు. ఈ క్రమంలోనే మానవాళికి సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం కూడా లభిస్తుంది.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.