ap nominated posts list: ఆధ్ర ప్ర‌దేశ్‌లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన

Advertisement
Advertisement

ap nominated posts list: అమరావతి: ఆధ్ర ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్‌సిపి ప్ర‌భుత్వం నామినేటెడ్ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు ప్రాధాన్యం ఇచ్చారు. నామినేటెడ్‌ పోస్టుల వివరాలను మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రకటించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సిఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు.

Advertisement

Advertisement

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పదవుల భర్తీలో సీఎం సామాజిక న్యాయం పాటించార‌ని పేర్కొన్నారు. పదవులు తీసుకున్నవారు బాధ్యతాయుతంగా త‌మ విధులు నిర్వ‌హించాల‌న్నారు. మైనార్టీలకు 76 పదవులు ఇచ్చామని స‌జ్జ‌ల రామ‌కృష్టారెడ్డి తెలిపారు.

నామినేటెడ్‌ చైర్మన్ పోస్టుల వివరాలు..

కాపు కార్పొరేషన్ : శేషు అడపా ,
సివిల్ సప్లైస్ కార్పొరేషన్: భాస్కర్‌రెడ్డి ద్వారంపూడి
వీఎంఆర్‌డీఏ : విజయనిర్మల అక్కరమాని
గ్రంథాలయ : రెడ్డి పద్మావతి
ఆర్టీసీ రీజనల్ : బంగారమ్మ గాదల
మారిటైం బోర్డు : వెంకట్‌రెడ్డి కాయల
టిడ్కో : ప్రసన్నకుమార్ జమ్మాన
హితకారిణి సమాజం: మునికుమారి కాశీ
డీసీఎంఎస్: భావన అవనపు
బుడా : పార్వతి ఇంటి
బ్రాహ్మణ కార్పొరేషన్: సుధాకర్‌
ఏలేశ్వరం డెవలప్‌మెంట్ బోర్డు: శైలజ
డీసీసీబీ: నాయుడుబాబు నెక్కెల
ఉమన్‌ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ : హేమమాలిని
ఆంధ్ర ప్ర‌దేశ్ గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్: రామారావు
ఆంధ్ర ప్ర‌దేశ్ ఎండీసీ: సమీమ్‌ అస్లాం
సుడా: కోరాడ ఆశాలత
డీసీఎంఎస్ : సుగుణ చల్లా (శ్రీకాకుళం జిల్లా)
డీసీసీబీ: రాజేశ్వరరావు పరిమి (శ్రీకాకుళం జిల్లా)
ఆంధ్ర ప్ర‌ధేశ్ హౌసింగ్ కార్పొరేషన్‌: దొరబాబు దవులూరి

ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌: హేమమాలినిరెడ్డి
ఆంధ్ర ప్ర‌దేశ్ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్ : నార్తు రామారావు
సీడ్ ఎపి : శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సాది

గ్రంథాలయ సంస్థ: సువర్ణ సువ్వారి (శ్రీకాకుళం)
అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ: ఆశాలత కోరాడ (శ్రీకాకుళం)
కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ: సుగుణ చల్లా (శ్రీకాకుళం)
డీసీసీబీ : రాజేశ్వరరావు కరిమి (శ్రీకాకుళం)

ఆధ్ర ప్ర‌దేశ్‌ మారిటైం బోర్డ్ : కాయల వెంకటరెడ్డి
ఆధ్ర ప్ర‌దేశ్ టిడ్కో : జమ్మన ప్రసన్నకుమార్‌
ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డ్ చైర్మన్‌: గేదెల బంగారమ్మ

గ్రంథాలయ సంస్థ : రెడ్డి పద్మావతి (విజయనగరం)
బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ : పార్వతి (విజయనగరం)
డీసీఎంఎస్ : అవనాపు భావన (విజయనగరం)
డీసీసీబీ : నెక్కల నాయుడుబాబు (విజయనగరం)

ఆధ్ర ప్ర‌దేశ్‌ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ : మొండితోక అరుణ్‌కుమార్‌
రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌: అడపా శేషగిరి
ఆధ్ర ప్ర‌దేశ్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేష: షేక్‌ ఆసిఫ్‌
ఎపిఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డు : తాతినేని పద్మావతి
ఆధ్ర ప్ర‌దేశ్‌ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌: తుమ్మల చంద్రశేఖర్‌రావు

గ్రంథాలయ సంస్థ: తిప్పరమల్లి పూర్ణమ్మ (కృష్ణా)
కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డిసిఎంఎస్‌) చైర్మన్‌గా పడమట స్నిగ్ధ (కృష్ణా)
అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంయుడిఎ) చైర్మన్‌గా భవాని (కృష్ణా)
సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(డిసిసిమొ) చైర్మన్‌గా తన్నేరు నాగేశ్వరరావు (కృష్ణా)

Advertisement

Recent Posts

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…

2 mins ago

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

1 hour ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

2 hours ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

3 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

4 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

5 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

6 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

7 hours ago

This website uses cookies.