AP Woman Scheme : గుడ్‌న్యూస్‌ ఏపీ మహిళలకు 1500 ఇవ్వబోతున్న ప‌థ‌కం.. ఎవరెవరు అర్హులు అంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Woman Scheme : గుడ్‌న్యూస్‌ ఏపీ మహిళలకు 1500 ఇవ్వబోతున్న ప‌థ‌కం.. ఎవరెవరు అర్హులు అంటే..?

AP Woman Scheme : ఏపీలో మహిళలకు ఇవ్వబోతున్న పథకాల గురించి ఒక ఇన్ ఫర్మేషన్ బయటకు వచ్చింది. కేంద్రం కూడా మహిళా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించగా మహిళల ఆర్ధిక అభివృద్ధి లక్ష్యంగా అడుగిలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆధ్రప్రదేశ్ లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని అన్నారు. చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మార్గ నిర్ధేశాలు త్వరలో రానున్నాయి.. […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 July 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Woman Scheme : ఏపీలో మహిళలకు ఇవ్వబోతున్న పథకాలు.. ఎవరెవరు అర్హులు అంటే..?

AP Woman Scheme : ఏపీలో మహిళలకు ఇవ్వబోతున్న పథకాల గురించి ఒక ఇన్ ఫర్మేషన్ బయటకు వచ్చింది. కేంద్రం కూడా మహిళా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించగా మహిళల ఆర్ధిక అభివృద్ధి లక్ష్యంగా అడుగిలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆధ్రప్రదేశ్ లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని అన్నారు. చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మార్గ నిర్ధేశాలు త్వరలో రానున్నాయి.. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. మహిళలకు ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగ ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు.

AP Woman Scheme నెలకు 1500 చొప్పున..

ఇక నెలవారి స్టైఫండ్ కింద మహిళలకు 1500 రూపాయలు ఇచ్చేలా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500 రూపాయలు 18 నుంచి 60 ఏళ్ల లోపు వారు.. వివాహితులు, విడాకులు తీసుకున్న వారు, సొంత ఇల్లు లేని వారు అర్హులు. దీనికి కుటుంబ ఆదాయం రెండున్నర లక్షలు మించకూడదు.

AP Woman Scheme గుడ్‌న్యూస్‌ ఏపీ మహిళలకు 1500 ఇవ్వబోతున్న ప‌థ‌కం ఎవరెవరు అర్హులు అంటే

AP Woman Scheme : గుడ్‌న్యూస్‌ ఏపీ మహిళలకు 1500 ఇవ్వబోతున్న ప‌థ‌కం.. ఎవరెవరు అర్హులు అంటే..?

వీటి కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. గత 20 రోజుల్లోనే కోటి దాకా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. దీప యోజన కింద గ్యాస్ సిలిండర్లకు అదనపు సబ్సీడి ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ఇచ్చే 300 సబ్సీడీ తో పాటుగా రాష్ట్రం ఇచ్చే 500 మొత్తం 800 రూపాయలు మహిళలకు సబ్సీడీ రూపంలో అందించనున్నారు. మహిళలకు ముఖ్యంగా ఆర్ధికంగా వెనకపడిన వారికి ప్రభుత్వం నుంచి చేయూత అందించేలా ఈ పథకాలు వారికి ఉపయోగకరంగా ఉండేలా ప్రవేశ పెడుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది