
Bhuma Akhila Priya : వైసీపీ నేతలు మీరు నిరూపించండి నేను రాజీనామా చేస్తా : అఖిలప్రియ సవాల్
Bhuma Akhila Priya : ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాజాగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహోబిలంలో తాను అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు నిరూపిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తాను ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లో లేనని, వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమని, వైసీపీ నేతలు దమ్ముంటే చర్చలకు రావాలని ఆమె సవాల్ విసిరారు.
Bhuma Akhila Priya : వైసీపీ నేతలు మీరు నిరూపించండి నేను రాజీనామా చేస్తా : అఖిలప్రియ సవాల్
అహోబిలంలో జరుగుతున్న నిర్మాణాలపై స్పందించిన అఖిలప్రియ, ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు జరిగితే వాటిని కూల్చివేస్తామని చెప్పారు. కన్ స్ట్రక్షన్‌కు పంచాయతీ తీర్మానం అవసరమని, అప్పట్లో సర్పంచ్‌గా వైసీపీకి చెందిన నేత ఉండగా ఇలాంటి అక్రమాలు ఎలా జరిగాయో వివరించాలన్నారు. వైసీపీ హయాంలోనే చాలా అక్రమ నిర్మాణాలు జరిగాయని, ఇప్పుడు అవి సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నామన్నారు. కానీ తమ చర్యలు మింగుడుపడకే వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
వైసీపీ నాయకులు అబద్ధాలు మాట్లాడటం పరిపాటిగా మార్చుకున్నారని అఖిలప్రియ ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం వైసీపీ చేస్తున్న అప్రచారాన్ని తాము తిప్పికొడతామని, నిజాలను ప్రజలకు వెల్లడించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు .
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.