Categories: andhra pradeshNews

Gottipati Ravi Kumar : ఉచిత విద్యుత్‌పై వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్‌

Gottipati Ravi Kumar : ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ Ysrcp చేసే విష ప్రచారాన్ని ప్రజలు ఎవ్వ‌రూ నమ్మొద్దని Andhra pradesh ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ Gottipati Ravi Kumar అన్నారు. విద్యుత్ వ్యవస్థపై జగన్ మోహ‌న్‌రెడ్డి  Ys Jagan కక్ష పెట్టుకున్నందుకే రోజూ అసత్యాల వ్యాప్తి చేస్తున్న‌ట్లు ఆయ‌న‌ ఆరోపించారు. ఐదేండ్లు విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు అనతి కాలంలోనే సరిదిద్దిన‌ట్లు కొనియాడారు.

Gottipati Ravi Kumar : ఉచిత విద్యుత్‌పై వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్‌

Gottipati Ravi Kumar ఉచిత విద్యుత్‌పై వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ Electricity అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నాడని దుయ్య‌బ‌ట్టారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై అవగాహన లేక జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్న‌ట్లు విమర్శించారు. ఎలాంటి అదనపు భారం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే పీఎం కుసుమ్, సూర్యఘర్ పథకాల వల్ల నష్టమేంటో జగన్ చెప్పాలని ఆయ‌న ప్ర‌శ్నించారు.

జగన్ నిర్లక్ష్యం చేసిన వాటిని తాము అందిపుచ్చకోవడాన్ని చూసి ఓర్వలేకపోతున్న‌ట్లు మంత్రి అన్నారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం రాష్ట్రమంతటా అమల్లోకి తెస్తామని స్ప‌ష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్న‌ట్లు పేర్కొన్నారు.

Recent Posts

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

37 minutes ago

Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ..!

Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…

2 hours ago

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

3 hours ago

Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం… లేదంటే సమస్యలు తప్పవు… కళ్ళు పోతాయి సుమా…?

Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…

3 hours ago

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…

4 hours ago

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

5 hours ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

6 hours ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

7 hours ago