Categories: andhra pradeshNews

Free Cylinder : గ్యాస్ సిలిండర్ వాడే వారికి గొప్ప అవకాశం.. ఇలా చేస్తే 2500 మీ ఖాతాల్లోకి.. అదేంటో తెలుసుకోండి..!

Advertisement
Advertisement

Free Cylinder : మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే అది అయిపోక ముందే మరో సిలిండర్ బుక్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ అని ఆలోచిస్తారు. కానీ అలా చేయడం వల్ల మీరు ఎంత లాస్ అవుతున్నారన్నది మీకు తెలియదు అలా తొందరపడి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే మీరు నష్టపోయినట్టే అవుతుంది. సిలిండర్ ముందు బుక్ చేయడం వల్ల నష్టమా అని ఆలోచిస్తున్నారు కదా ఇక్కడే అసలు విషయం ఉంది. ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం త్వరలో తీసుకొస్తుని. దీపావళి కానుకగ ఆ స్కీం మొదలుపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. దీపావళి కానుకగా ఈ పథకం ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఐతే మీరు మీ గ్యాస్ సిలిండర్ ను ముందే బుక్ చేవ్స్తే సిలిండర్ డబ్బులు వెనక్కి రావడం కష్టం. ఐతే అదే ఆ స్కీం ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే మీరు ఫ్రీగా సిలిండర్ ను పొందే ఛాన్స్ ఉంటుంది.

Advertisement

Free Cylinder డబ్బులు పెట్టి సిలిండర్ బుక్..

ముందు మీరు డబ్బులు పెట్టి సిలిండర్ బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత మీ ఖాతాలో డబ్బులు సబ్సిడీ రూపంలో పడతాయి. ప్రస్తుతం సిలిండర్ ధర 840 రూపాయలు ఉంది. మొత్తం సిలిండర్ బుక్ చేసుకుంటే డెలివరీ తర్వాత మీ బుకింగ్ అమౌంట్ తిరిగి మీ బ్యాక్ అకౌంట్ లోకి వస్తాయి. ఈ స్కీం ప్రయోజనాల ప్రకార్మ్ ఉచితంగా 3 సిలిండర్లు ఏడాదిపాటు పొందే ఛాన్స్ ఉంటుంది.

Advertisement

Free Cylinder : గ్యాస్ సిలిండర్ వాడే వారికి గొప్ప అవకాశం.. ఇలా చేస్తే 2500 మీ ఖాతాల్లోకి.. అదేంటో తెలుసుకోండి..!

ఒక్కో సిలిండర్ 840 అంటే దాదాపు మూడింటికి కలిపి 2500 రూపాయల దాకా మీ ఖాతాల్లోకి వచ్చేస్తాయి. ఐతే అందరు ఈ స్కీన్ కు అర్హులా అంటే కాదు. ఎవరెవరికి ఈ స్కీన్ వర్తిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. మహిళలకు మాత్రం ఈ స్కీం చాలా మంచి లాభదాయమని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఏడాదికి 3000 కోట్లు ఖర్చు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

Advertisement

Recent Posts

Naga Chaitanya – Sobhita Dhulipala : నాగ చైతన్య,శోభిత‌ల పెళ్లికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది.. కాపురం హైద‌రాబాదా, ముంబైనా?

Naga Chaitanya - Sobhita Dhulipala : అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య టాలీవుడ్ హీరోయిన్ స‌మంత‌ని ప్రేమించి పెళ్లి…

9 hours ago

Property Rules : భూమి, ఆస్తి ఉన్న వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రాపర్టీ రూల్స్ ఇవే..!

Property Rules : ఈమధ్య ఎక్కువగా భూ మోసాలు జరుగుతున్నాయి. వాటి వల్ల చాలా కేసులు అవుతున్నాయి. ఆస్తిని కొనుగోలు…

10 hours ago

Sundeep Kishan : భోజ‌నం దొర‌క్క ఇబ్బంది ప‌డుతున్నారా.. మా రెస్టారెంట్‌కి ఫ్రీగా వెళ్లండంటున్న హీరో

Sundeep Kishan : టాలీవుడ్ హీరోలు సంపాదించ‌డ‌మే కాదు అందులో కొంత భాగాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కి కూడా ఉప‌యోగిస్తున్నారు. వారిలో…

11 hours ago

NMDC Hyderabad : జూనియ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ మసాబ్‌ట్యాంక్‌లోని నేషనల్‌ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి…

12 hours ago

YS Sharmila : జ‌గ‌న్,ష‌ర్మిళ మ‌ధ్య రాజీ కుదిరేలా లేదుగా.. సిగ్గులేదా అంటూ ష‌ర్మిళ ఆగ్ర‌హం

YS Sharmila : గ‌త కొద్ది రోజులుగా జ‌గ‌న్,ష‌ర్మిళ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది.ఒక‌రిపై ఒకరు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.…

13 hours ago

Chandrababu – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ విజిటింగ్ అయింది.. మ‌రి ఇక మిగిలింది చంద్ర‌బాబుదే.. అదెప్పుడంటే..!

Chandrababu - Pawan Kalyan : వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన అంశం.. రుషికొండ ప్యాలెస్ అన్న…

14 hours ago

Bigg Boss : బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న గంగ‌వ్వ‌కి గుండెపోటా.. ఇందులో నిజ‌మెంత‌?

Bigg Boss : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల‌రిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో…

15 hours ago

Cucumber : రాత్రి టైంలో కీర దోసకాయను తింటే ఏం జరుగుతుందో తెలుసా…!!

Cucumber : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల సమస్యలతో మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము. వాటిలలో ఒకటి అధిక బరువు.…

16 hours ago

This website uses cookies.