Free Cylinder : గ్యాస్ సిలిండర్ వాడే వారికి గొప్ప అవకాశం.. ఇలా చేస్తే 2500 మీ ఖాతాల్లోకి.. అదేంటో తెలుసుకోండి..!
ప్రధానాంశాలు:
Free Cylinder : గ్యాస్ సిలిండర్ వాడే వారికి గొప్ప అవకాశం.. ఇలా చేస్తే 2500 మీ ఖాతాల్లోకి.. అదేంటో తెలుసుకోండి..!
Free Cylinder : మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే అది అయిపోక ముందే మరో సిలిండర్ బుక్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ అని ఆలోచిస్తారు. కానీ అలా చేయడం వల్ల మీరు ఎంత లాస్ అవుతున్నారన్నది మీకు తెలియదు అలా తొందరపడి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే మీరు నష్టపోయినట్టే అవుతుంది. సిలిండర్ ముందు బుక్ చేయడం వల్ల నష్టమా అని ఆలోచిస్తున్నారు కదా ఇక్కడే అసలు విషయం ఉంది. ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం త్వరలో తీసుకొస్తుని. దీపావళి కానుకగ ఆ స్కీం మొదలుపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. దీపావళి కానుకగా ఈ పథకం ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఐతే మీరు మీ గ్యాస్ సిలిండర్ ను ముందే బుక్ చేవ్స్తే సిలిండర్ డబ్బులు వెనక్కి రావడం కష్టం. ఐతే అదే ఆ స్కీం ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే మీరు ఫ్రీగా సిలిండర్ ను పొందే ఛాన్స్ ఉంటుంది.
Free Cylinder డబ్బులు పెట్టి సిలిండర్ బుక్..
ముందు మీరు డబ్బులు పెట్టి సిలిండర్ బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత మీ ఖాతాలో డబ్బులు సబ్సిడీ రూపంలో పడతాయి. ప్రస్తుతం సిలిండర్ ధర 840 రూపాయలు ఉంది. మొత్తం సిలిండర్ బుక్ చేసుకుంటే డెలివరీ తర్వాత మీ బుకింగ్ అమౌంట్ తిరిగి మీ బ్యాక్ అకౌంట్ లోకి వస్తాయి. ఈ స్కీం ప్రయోజనాల ప్రకార్మ్ ఉచితంగా 3 సిలిండర్లు ఏడాదిపాటు పొందే ఛాన్స్ ఉంటుంది.
ఒక్కో సిలిండర్ 840 అంటే దాదాపు మూడింటికి కలిపి 2500 రూపాయల దాకా మీ ఖాతాల్లోకి వచ్చేస్తాయి. ఐతే అందరు ఈ స్కీన్ కు అర్హులా అంటే కాదు. ఎవరెవరికి ఈ స్కీన్ వర్తిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. మహిళలకు మాత్రం ఈ స్కీం చాలా మంచి లాభదాయమని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఏడాదికి 3000 కోట్లు ఖర్చు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.