Good News : బగర్ హుకుం సాగుదారులకు శుభవార్త.. 15లోగా సాగు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : బగర్ హుకుం సాగుదారులకు శుభవార్త.. 15లోగా సాగు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 December 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Good News : బగర్ హుకుం సాగుదారులకు శుభవార్త.. 15లోగా సాగు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ..!

Good News : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బగర్ హుకుం యోజన పథకం తో అర్హులైన రైతులకు పంట హక్కు ధృవీకరణ పత్రాలను అందిస్తుంది. ఈ పథకం ద్వారా సాగు చేస్తున్న వారికి ధృవీకరణ పత్రాలు అందచేస్తారు. ఈ పథకం కోసం ఇప్పటికే 1.26 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మొదటి దశలో ఈ నెల 15 నాటికి 5 వేల మంది రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా ప్రణాళిక చేసుకున్నారని తెలుస్తుంది. సీఎం చంద్రబాబు పర్యవేషణలో ఈ పథఖం అమలు అవుతుంది.  వికాస్ సౌధలో జిల్లా కమీషనర్లతో మంత్రి వీడియో కాంఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్, తహశీల్దారులకు స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించింది ప్రభుత్వం దీన్ని బట్టే చెకింగ్ వేగంగా పూర్తి చేస్తారు.

Good News బగర్ హుకుం సాగుదారులకు శుభవార్త 15లోగా సాగు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ

Good News : బగర్ హుకుం సాగుదారులకు శుభవార్త.. 15లోగా సాగు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ..!

Good News భూ వివాదాలు రాకుండా డిజిటల్ సర్టిఫికెట్లు..

గ్రామ నిర్వాహకుడు అప్లికెంట్ స్థానాన్ని ధృవీకరిస్తారు. మాడయ్య ఇన్ స్పెక్టర్, తహశీల్దారు నివేదికను పరిశీలిస్తారు. సవరించిన దరఖాస్తులను బగర్ హుకుం కమిటీ ఆమోదం కోసం ఇస్తారు. ఐతే ఈ పథకం కింద మొదటి దశలో 5000 సర్టిఫికెట్లు పంపిణీ హేస్తారు. జనవరి లో 15000 నుంచి 20000 అప్లికేషన్స్ ప్రాసెస్ చేసేలా చూస్తున్నారు. భూ వివాదాలు రాకుండా డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అప్లికేషన్ ఆమోదం పొందాక ఆ భూమి అధికారికంగా తహశీల్దార్ కార్యాలయంలో నమోదు చేయడం వల్ల రైతులు మళ్లీ ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలుస్తుంది.

ఉక అర్హత లేని అప్లికేషన్స్ తిరస్కరించబడతాయి. వయసు.. భూ వివాదాలు ఉన్న వాటిని అనర్హత కింద ఉంచుతారు. ఐతే కొన్నిటిని పున పరిశీలించి చూస్తారు. ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. భూమి ధృవీకరణ పత్రం ఉంటే వేరే ఎవరైనా వచ్చి గొడవ చేసే అవకాశం ఉండదు. అనేకాదు తహశీల్దారు ఆఫీస్ లో కూడా భూమి రికార్డ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. Good News for Farmers Andhra Pradesh Government , Good News, Farmers, Andhra Pradesh, Government

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది