
AP Pension : ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన..!
AP Pension : ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా ప్రభుత్వం కార్య చరణ చేస్తుంది. పెన్షన్ పంపిణీ క్రమబద్ధీకరణ చేయడనికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పెన్షన్స్ నెల మొదటి రోజునే పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్స్ ను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పంపిణీ చేసింది. ఐతే ఏపీలో ప్రభుత్వం మారాక సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్స్ ఇప్పిస్తున్నారు. ఐతే ఈ ప్రక్రియ ఇలా వారితోనే కొనసాగించాలా అసలు వాలంటీర్లను ఏం చేయాలి అన్న విషయాన్ని పరిశీలిస్తుంది ప్రభుత్వం. ఐతే ప్రభుత్వం ఏం చేసినా మాకు రావాల్సిన పెన్షన్ వస్తుంది కదా అని ప్రజలు భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభువం కొన్ని ఏరియాల్లో నెల మొదటి రోజే 98 శాతం పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల ఫస్ట్ డే రోజే 100 శాతం పంపిణీ చేసేలా ప్రభుత్వం వర్క్ చేస్తుంది. ఐతే కొంతమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఉపాది కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం ద్వారా వారి పెన్షన్ ఆగిపోతుంది. అందుకే వారి కోసం కూడా సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా సవాళ్లను పరిష్కరించి అర్హులైన అందరికీ పెన్షన్ అదించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ పెన్షన్ విధానం ఏపీ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పొచ్చు.
AP Pension : ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన..!
ప్రస్తుతనికి సచివాలయ సిబ్బందుతోనే పెన్షన్ ఇప్పిస్తున్న ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంపై ఫైనల్ డెసిషన్ తీసుకోగానే పెన్షన్ ఇచ్చే పద్ధతిని కూడా మార్చేస్తారని తెలుస్తుంది. పెన్షన్ కోసం కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా పెద్ద కన్ ఫ్యూజన్ లేకుండా త్వరగా వారి అప్లికేషన్ ప్రాసెస్ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సో కొత్త గా పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ నెల మిస్ ఐతే నెక్స్ట్ మంత్ లోగా ప్రాసెస్ జరిగేలా చూస్తున్నారు.
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
This website uses cookies.