AP Pension : ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Pension : ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన..!

AP Pension : ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా ప్రభుత్వం కార్య చరణ చేస్తుంది. పెన్షన్ పంపిణీ క్రమబద్ధీకరణ చేయడనికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పెన్షన్స్ నెల మొదటి రోజునే పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్స్ ను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పంపిణీ చేసింది. ఐతే ఏపీలో ప్రభుత్వం మారాక సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్స్ ఇప్పిస్తున్నారు. ఐతే ఈ ప్రక్రియ ఇలా […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 August 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  AP Pension : ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన..!

AP Pension : ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా ప్రభుత్వం కార్య చరణ చేస్తుంది. పెన్షన్ పంపిణీ క్రమబద్ధీకరణ చేయడనికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పెన్షన్స్ నెల మొదటి రోజునే పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్స్ ను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పంపిణీ చేసింది. ఐతే ఏపీలో ప్రభుత్వం మారాక సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్స్ ఇప్పిస్తున్నారు. ఐతే ఈ ప్రక్రియ ఇలా వారితోనే కొనసాగించాలా అసలు వాలంటీర్లను ఏం చేయాలి అన్న విషయాన్ని పరిశీలిస్తుంది ప్రభుత్వం. ఐతే ప్రభుత్వం ఏం చేసినా మాకు రావాల్సిన పెన్షన్ వస్తుంది కదా అని ప్రజలు భావిస్తున్నారు.

AP Pension కీలక న్నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం..

రాష్ట్ర ప్రభువం కొన్ని ఏరియాల్లో నెల మొదటి రోజే 98 శాతం పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల ఫస్ట్ డే రోజే 100 శాతం పంపిణీ చేసేలా ప్రభుత్వం వర్క్ చేస్తుంది. ఐతే కొంతమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఉపాది కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం ద్వారా వారి పెన్షన్ ఆగిపోతుంది. అందుకే వారి కోసం కూడా సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా సవాళ్లను పరిష్కరించి అర్హులైన అందరికీ పెన్షన్ అదించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ పెన్షన్ విధానం ఏపీ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పొచ్చు.

AP Pension ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన

AP Pension : ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన..!

ప్రస్తుతనికి సచివాలయ సిబ్బందుతోనే పెన్షన్ ఇప్పిస్తున్న ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంపై ఫైనల్ డెసిషన్ తీసుకోగానే పెన్షన్ ఇచ్చే పద్ధతిని కూడా మార్చేస్తారని తెలుస్తుంది. పెన్షన్ కోసం కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా పెద్ద కన్ ఫ్యూజన్ లేకుండా త్వరగా వారి అప్లికేషన్ ప్రాసెస్ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సో కొత్త గా పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ నెల మిస్ ఐతే నెక్స్ట్ మంత్ లోగా ప్రాసెస్ జరిగేలా చూస్తున్నారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది