JR ntr wife laxmi pranathi warning to roja
Laxmi Pranathi : జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ వైసీపీ మంత్రి రోజా గురించే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పై ఆర్కే రోజా చేసిన కామెంట్లకు ఆయన భార్య లక్ష్మీ ప్రణతి చాలా మనోవేదనకు గురయ్యారట. అనంతరం ఆమెకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది లక్ష్మీ ప్రణతి. ఇటీవల రోజా.. ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో లక్ష్మీ కోపానికి లోనయి తన భర్త ఒక గ్లోబల్ స్టార్ అని.. ఆయన్ను పట్టుకొని అలాంటి మాటలు అనడం ఏంటని ఆమె అసహనం వ్యక్తం చేశారట.
తన భర్త ఎవ్వరినీ ఏం అనలేదని.. అతడిపై అన్యాయంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోనని లక్ష్మీ ప్రణతి సన్నిహితుల వద్ద అగ్గిమీద గుగ్గిలం అయ్యారట. తాను సైలెంట్ గా ఉంటున్నా కదా అని ప్రతి ఒక్కరు అవమానించాలని చూస్తున్నారని.. ఇప్పటి దాకా భరించాను కానీ.. ఇప్పుడు పరువు నష్టం దావా ఫైల్ చేయడానికి కూడా వెనుకాడనని వార్నింగ్ ఇచ్చారట.ఎన్టీఆర్ ను అవమానించిన ప్రతి ఒక్కరిని నడి బజారుకు లాగుతానని ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. భర్త జోలికి వస్తే తీవ్ర పర్యావసనాలు ఎదుర్కోక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ ప్రణతిని అభిమానులు బాగా పొగుడుతున్నారు.
JR ntr wife laxmi pranathi warning to roja
సపోర్ట్ వైఫ్ అంటూ మరోసారి నిరూపించుకున్నావు వదిన అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. నిజానికి లక్ష్మీ ప్రణతి చాలా ప్రైవేటు వ్యక్తి. పబ్లిక్ గా అస్సలు బయటికి రారు. తన భర్త, పిల్లలు.. అదే ఆమె లోకం. తను పుట్టిపెరిగింది హైదరాబాద్ లోనే. రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నే శ్రీనివాసరావు కూతురు. 2011 లో వీళ్ల పెళ్లి జరిగింది. వీళ్లకు ఇద్దరు కొడుకులు జన్మించారు. ప్రణతి చాలా సింపుల్ గా ఉంటారు. తన భర్త కెరీర్ కు చాలా సపోర్ట్ చేస్తారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.