Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు. అందులో నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలైతే స్పెషల్ గా అది కనిపిస్తుంది. ఐతే ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కేవలం సినిమాల మీదే ఫోకస్ చేస్తున్నాడు. అంతకుముందు టీడెపీ కోసం ప్రచారం చేశాడు. 2009లో టీడీపీ తరపున ప్రచారంలో చేసిన ఎన్టీఆర్ ఆ టర్మ్ లో ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. మధ్యలో ఫ్యామిలీల […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 September 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు. అందులో నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలైతే స్పెషల్ గా అది కనిపిస్తుంది. ఐతే ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కేవలం సినిమాల మీదే ఫోకస్ చేస్తున్నాడు. అంతకుముందు టీడెపీ కోసం ప్రచారం చేశాడు. 2009లో టీడీపీ తరపున ప్రచారంలో చేసిన ఎన్టీఆర్ ఆ టర్మ్ లో ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. మధ్యలో ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందని టాక్ వినిపించిందు. హరికృష్ణ మరణానంతరం నందమూరి ఫ్యామిలీ అంతా ఎన్టీఆర్ ని దూరం పెట్టిందని చెప్పుకున్నారు. .

Jr NTR సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్..

ఐతే బ్రదర్స్ కళ్యాణ్ రాం, ఎన్టీఆర్ మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. 2014లో టీడీపీ వచ్చినా పెద్దగా పట్టనట్టుగానే ఉన్న ఎన్టీఆర్ 2019 లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న టైం లో కూడా సైలెంట్ గా ఉన్నాడు కారణాలు ఏవైనా సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. మరోపక్క బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ఉత్సవానికి హాజరు కాలేదు. ఆల్రెడీ నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.

Jr NTR ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారి మీద రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. న్యూట్రల్స్ ఎంత ట్రై చేసినా సరే వారి మధ్య సంధి కుదరట్లేదు. ఐతే ఏపీలో భారీ వర్షాల వల్ల విజయవాడ లో భారీ ఆస్తి నష్టం జరిగింది. దీనికి ఎన్టీఆర్ తన వంతుగా ఏపీకి 50 లక్షలు, తెలంగాణాకు 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం ప్రకటించాడు. ఈ విరాళం అందించేందుకు ఎన్టీఆర్ కచ్చితంగా ఏపీ సీఎం చంద్రబాబుని కలుస్తాడని చెప్పుకుంటున్నారు. ఐతే నిజంగానే చంద్రబాబు ని ఎన్టీఆర్ కలిస్తే ఫ్యాన్స్ మధ్య ఉన్న ఈ దూరం కూడా తగ్గిపోతుంది

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది