Lok Sabha Election Results 2024 : లోక్‌స‌భ ఎన్డీయే.. ఏపీ టీడీపీ.. తెలంగాణా కాంగ్రెస్ 8, బీజేపీ 8..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lok Sabha Election Results 2024 : లోక్‌స‌భ ఎన్డీయే.. ఏపీ టీడీపీ.. తెలంగాణా కాంగ్రెస్ 8, బీజేపీ 8..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2024,8:54 am

ప్రధానాంశాలు:

  •  Lok Sabha Election Results 2024 : లోక్‌స‌భ ఎన్డీయే.. ఏపీ టీడీపీ.. తెలంగాణా కాంగ్రెస్ 8, బీజేపీ 8..!

Lok Sabha Election Results  : దేశవ్యాప్తంగా పార్లమెంట్, పలు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఎవరి భవిష్యత్‌ ఏంటో తేలిపోనుంది. ఏపీలో మరో ఐదేళ్లు ఎవరి పాలించనున్నారో స్పష్టం కానుంది. ఏపీ అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్ సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ప్రజలు తమ తీర్పును ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు…

ప్రజల మనసులు గెలుచుకుంది ఎవరు… అధికారంలోకి రానున్నది ఎవరనే విషయంలో క్లారిటీ రానుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రానున్నారు, ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొడతారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Lok Sabha Election Results  లోక్ సభ ట్రెండ్స్

Lok Sabha Election Results లోక్‌స‌భ ఎన్డీయే లీడ్‌ ఏపీ టీడీపీ తెలంగాణా బీజేపీ

Lok Sabha Election Results : లోక్‌స‌భ ఎన్డీయే లీడ్‌.. ఏపీ టీడీపీ.. తెలంగాణా బీజేపీ…!

లోక్ సభ ఫలితాల్లో ఎన్డీయే హవా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు 263 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. యూపీలోని వారణాసిలో మోదీ హవా కనిపిస్తోంది. ఇండియా కూటమి 103 స్థానాల్లో ఆధిపత్యంలో ఉంది. పోటీ చేసిన రెండు చోట్ల రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు కంగనా రనౌత్(మొండి స్థానం), అన్నామలై (కోయంబత్తూరు) లీడ్ లో ఉన్నారు.

 

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి