Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాకు టైం ఇవ్వలేదు.. మృతుల కుటుంబ సభ్యులు..!
Pawan Kalyan : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ Game Changer కు అటెండ్ అయ్యి తిరుగు ప్రయాణంలో రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన చరణ్, మణికంఠల గురించి తెలిసిందే. ఐతే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ Janasena జనసేన తరపు నుంచి చెరో 5 లక్షలు ప్రకటించారు. ఐతే పవన్ కళ్యాణ్ తన ఆఫీస్ కు వచ్చినా సరే మమ్మల్ని పట్టించుకోలేదని అంటున్నారు మృతులు చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు.
Pawan Kalyan యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి..
పవన్ కళ్యాణ్ Pawan Kalyan మాకు రెండు నిమిషాల టైం కూడా ఇవ్వలేదు. మమ్మల్ని కలవలేదు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి వెళ్లిపొయాడని వారు అన్నారు. మేము లక్షలు, కోట్లు అడగలేదు. కేవలం 2 నిమిషాల టైం అడిగాం.. మమ్మల్ని కలిసే అవకాశం లేనప్పుడు ఎందుకు రమ్మన్నారని వారు అంటున్నారు. మా పిల్లలు పోయారు ఇప్పుడు మేము కూడా చనిపోతామని మృతుల కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు.
గేమ్ ఛేంజర్ Game Changer ప్రీ రిలీజ్ ఈవెంట్ రిటర్న్ జర్నీలో యాక్సిడెంట్ కారణంగా CHanra చరణ్, మణికంఠ మృతి చెందారు. వారికి చిత్ర యూనిట్ నుంచి దిల్ రాజు చెరో ఐదు లక్షలు, రాం చరణ్ నుంచి, జనసేన అధినేత పవన్ నుంచి కూడా కొంత ఆర్ధిక సాయం ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ మాకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు : చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు
పవన్ కళ్యాణ్ కనీసం మమ్మల్ని పలకరించలేదు
యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి వెళ్లిపోయాడు
మేము లక్షలు, కోట్లు అడగలేదు…2 నిమిషాలు సమయం అడిగాం
మమ్మల్ని పలకరించనప్పుడు ఎందుకు రమ్మన్నారు ?
మా… pic.twitter.com/19ANO8wxph
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2025