AP New Ministers List : ఏపీ న్యూ కేబినేట్.. కొత్త మంత్రుల జాబితా ఇదే..!
AP New Ministers List : హమ్మయ్య.. చివరకు ఏపీ న్యూ కేబినేట్ ఖరారు అయింది. కొత్త మంత్రులతో కూడిన జాబితా కూడా రిలీజ్ అయింది. 25 మందితో కూడిన జాబితాను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇక ఇదే ఫైనల్…

YS Jagan AP Cabinet dissolved
అన్ని సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రి పదవులను ఫైనల్ చేశారు. ఈసారి మాత్రం మంత్రి పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత అందించారు.
AP New Ministers List : 25 మంది కొత్త మంత్రుల జాబితా ఇదే
గుడివాడ అమర్ నాథ్
దాడిశెట్టి రాజా
బొత్స సత్యనారాయణ
రాజన్న దొర
ధర్మాన ప్రసాదరావు
సీదిరి అప్పలరాజు
జోగి రమేశ్
అంబటి రాంబాబు
కొట్టు సత్యనారాయణ
తానేటి వనిత
కారమూరి నాగేశ్వరరావు
మేరుగ నాగార్జున
బూడి ముత్యాలనాయుడు
విడదల రజినీ
కాకాణి గోవర్ధన్ రెడ్డి
అంజాద్ భాష
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
భుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పినిపె విశ్వరూప్
గుమ్మనూరు జయరాం
ఆర్ కే రోజా
ఉషశ్రీ చరణ్
తిప్పే స్వామి
చెల్లుబోయిన వేణుగోపాల్
నారాయణస్వామి
ఇక.. చీఫ్ విప్ గా ప్రసాద రాజును, డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణును ఎంపిక చేశారు జగన్.