Uttarandhra MLC Results : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్
Uttarandhra MLC Results : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో కూటమి మద్దతు పొందిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓటమిని చవిచూశారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం విజేతను తేల్చలేకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. చివరికి పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ వర్గాల్లో కూటమికి తగినంత మద్దతు లభించలేదనే విషయం ఈ ఫలితాలతో స్పష్టమైంది.

Uttarandhra MLC Results : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్
ఫిబ్రవరి 27న నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం 22,493 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92.40 శాతం పోలింగ్ నమోదవ్వగా, ఏకంగా పదిమంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలిచారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఈఈఈ విభాగంలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది.
Uttarandhra MLC Results ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో కూటమి మద్దతు పొందిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓటమిని చవిచూశారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం విజేతను తేల్చలేకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. చివరికి పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ వర్గాల్లో కూటమికి తగినంత మద్దతు లభించలేదనే విషయం ఈ ఫలితాలతో స్పష్టమైంది. ఫిబ్రవరి 27న నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం 22,493 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92.40 శాతం పోలింగ్ నమోదవ్వగా, ఏకంగా పదిమంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలిచారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఈఈఈ విభాగంలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది.