Venu Swamy : మేలో మారిన జగన్ జాతకం.. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన వేణు స్వామి
Venu Swamy : టాలీవుడ్‌లో లవబుల్ పెయిర్‌గా ఉన్న సమంత-నాగ చైతన్య విడాకుల ఇష్యూతో వార్తలలోకి ఎక్కాడు వేణు స్వామి. విడాకులకి ముందే వారిరివురు విడిపోతారని వేణు స్వామి చెప్పడంతో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. అప్పటి నుండి సెలబ్రిటీలకు, రాజకీయ ప్రముఖులకు జ్యోతిష్యం చెప్తూ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్‌గా మారారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం అని జనసైనికులు చెప్పుకుంటున్న తరుణంలో ఆటం బాంబ్ పేల్చారు వేణు స్వామి. పవన్ కళ్యాణ్‌కి రాజకీయ యోగమే లేదని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని, కానీ ఆయన రాజకీయాలకు పనికిరారు అని అనేశారు వేణు స్వామి.
పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ఆయన బాగుపడాలనే కోరుకుంటా. కానీ ఆయనకు కుటిల రాజకీయాలు తెలియవు. కాబట్టి ఆయన సక్సెస్ కాలేరు అని అన్నారు వేణు స్వామి. పవన్ కళ్యాణ్‌కి సినిమాలకే అంకితం అవుతారని, రాజకీయాల పరంగా ఆయనపై 100 శాతం అంచనాలు పెట్టుకుంటే రిజల్ట్ మాత్రం 20 శాతమే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏపీలో మరోసారి జగనే అధికారంలోకి వస్తారని వేణు స్వామి పలు ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. రోజా, అంబటి రాంబాబు, అమర్నాథ్ వంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని వేణు స్వామి తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారని మరోసారి కుండబద్దలు కొట్టేశారు.
Venu Swamy : మేలో మారిన జగన్ జాతకం.. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన వేణు స్వామి
అయితే జగన్ గెలిచిన తరువాత ఆయన కొన్ని న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అది ఈడీనా లేక సీబీఐనా అనేది తాను చెప్పనని.. జగన్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత కొన్ని సమస్యలను ఫేస్ చేస్తారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. వేణు స్వామి చేసిన కామెంట్స్ తో వైసీపీ శ్రేణులతో పాటు జనసేన కార్తకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు.
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
This website uses cookies.