Business Ideas : ఈ బిజినెస్ తో నెలకి రూ.లక్ష రూపాయలు లాభం… ఇలా చేశారంటే చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Ideas : ఈ బిజినెస్ తో నెలకి రూ.లక్ష రూపాయలు లాభం… ఇలా చేశారంటే చాలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :28 February 2024,11:30 am

ప్రధానాంశాలు:

  •  Business Ideas : ఈ బిజినెస్ తో నెలకి రూ.లక్ష రూపాయలు లాభం... ఇలా చేశారంటే చాలు...!

Business Ideas  : చాలామంది ఉద్యోగాలు రాక ఖాళీగా ఉంటూ డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు. తక్కువ పెట్టుబడితో కొన్ని వ్యాపారాలను పెట్టాలని అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటివారికి ఓ చిన్న మిషన్తో ఇంటివద్ద వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు.. తక్కువ పెట్టుబడుతో రూ. నెలకి లక్ష రూపాయలు వరకు సంపాదించవచ్చు.. అయితే ఈ బిజినెస్ ఏ విధంగా మొదలు పెట్టాలి. ఎంత పెట్టుబడి పెట్టాలి. లాంటి వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం.. ఈ బిజినెస్ కి ముఖ్యంగా ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ చాలా అవసరం.ఇప్పుడున్న జీవనశైలి విధానంలో అందరూ ఆరోగ్యం పై శ్రద్ధ చూపిస్తున్నారు. కల్తీ పదార్థాలకు దూరంగా ఉంటూ.. ఆరోగ్యమైన పదార్థాలను తీసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు…

దీనిని ఇప్పుడు మీరు అనువుగా మార్చుకున్నట్లయితే మంచి ఆదాయం చూడవచ్చు.. ఇటువంటి వాటిలో ఒకటి గానుగ నూనె బిజినెస్ ఒకటి. ఇప్పుడు పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఈ వ్యాపారాలతో భారీగా లాభాలను పొందుతున్నారు.ఈ చిన్న మిషన్తో ఇంటివద్దె ఈ బిజినెస్ను మొదలు పెట్టవచ్చు.. తక్కువ పెట్టుబడుతూ ప్రారంభించి నెలకి లక్ష రూపాయల వరకు పొందవచ్చు.. అయితే అసలు ఈ బిజినెస్ ని ఎలా మొదలు పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం… ఈ బిజినెస్ను మొదలు పెట్టేందుకు 10×10 సైజ్ ఉన్న రూమ్ కావాలి. ఇక మిషన్ ధర మిషన్ కొస్తే కెపాసిటీ బట్టి 15 వేల నుంచి ప్రారంభమై లక్ష వరకు దీని ధర ఉంటుంది. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి. మీరు తయారు చేసిన ఆయిల్ ప్యాకెట్స్ లేదా సీసాలలో ప్యాక్ చేసిన నేరుగా సేల్స్ చేయవచ్చు.

ఈ మిషన్ ద్వారా చేసిన ఆయిల్ ను మార్కెట్లో లీడర్ కు 50 రూపాయలు చొప్పున లాభం వస్తుంది. ఇక ఈ లెక్కన సుమారు మీరు రోజుకి 50 లీటర్ల నూనెను తయారుచేసి అమ్మినట్లయితే రోజుకు 2500 చొప్పున లాభం వస్తుంది. ఇక ఈ లెక్కన సుమారు నెలకు 60 వేలకి పైగా సంపాదన పొందవచ్చు.. అలాగే మరింత నూనెను తయారు చేయగలిగితే ఇంకా అధిక లాభాన్ని చూడవచ్చు.. అదే కాకుండా నూనె తీసిన తర్వాత లభించే పిప్పిని కూడా పశువులకు మేతగా వేస్తూ ఉంటారు. దానిని కూడా మీరు సేల్ చేసి దాని నుంచి కూడా లాభాలను పొందుకోవచ్చు… ఈ విధంగా ఇంట్లోనే చిన్న మిషన్తో ఆయిల్ బిజినెస్ తో నెలకి రూ.లక్ష రూపాయలు పైన సంపాదించవచ్చు..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది