Business Ideas : చాలామంది ఉద్యోగాలు రాక ఖాళీగా ఉంటూ డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు. తక్కువ పెట్టుబడితో కొన్ని వ్యాపారాలను పెట్టాలని అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటివారికి ఓ చిన్న మిషన్తో ఇంటివద్ద వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు.. తక్కువ పెట్టుబడుతో రూ. నెలకి లక్ష రూపాయలు వరకు సంపాదించవచ్చు.. అయితే ఈ బిజినెస్ ఏ విధంగా మొదలు పెట్టాలి. ఎంత పెట్టుబడి పెట్టాలి. లాంటి వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం.. ఈ బిజినెస్ కి ముఖ్యంగా ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ చాలా అవసరం.ఇప్పుడున్న జీవనశైలి విధానంలో అందరూ ఆరోగ్యం పై శ్రద్ధ చూపిస్తున్నారు. కల్తీ పదార్థాలకు దూరంగా ఉంటూ.. ఆరోగ్యమైన పదార్థాలను తీసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు…
దీనిని ఇప్పుడు మీరు అనువుగా మార్చుకున్నట్లయితే మంచి ఆదాయం చూడవచ్చు.. ఇటువంటి వాటిలో ఒకటి గానుగ నూనె బిజినెస్ ఒకటి. ఇప్పుడు పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఈ వ్యాపారాలతో భారీగా లాభాలను పొందుతున్నారు.ఈ చిన్న మిషన్తో ఇంటివద్దె ఈ బిజినెస్ను మొదలు పెట్టవచ్చు.. తక్కువ పెట్టుబడుతూ ప్రారంభించి నెలకి లక్ష రూపాయల వరకు పొందవచ్చు.. అయితే అసలు ఈ బిజినెస్ ని ఎలా మొదలు పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం… ఈ బిజినెస్ను మొదలు పెట్టేందుకు 10×10 సైజ్ ఉన్న రూమ్ కావాలి. ఇక మిషన్ ధర మిషన్ కొస్తే కెపాసిటీ బట్టి 15 వేల నుంచి ప్రారంభమై లక్ష వరకు దీని ధర ఉంటుంది. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి. మీరు తయారు చేసిన ఆయిల్ ప్యాకెట్స్ లేదా సీసాలలో ప్యాక్ చేసిన నేరుగా సేల్స్ చేయవచ్చు.
ఈ మిషన్ ద్వారా చేసిన ఆయిల్ ను మార్కెట్లో లీడర్ కు 50 రూపాయలు చొప్పున లాభం వస్తుంది. ఇక ఈ లెక్కన సుమారు మీరు రోజుకి 50 లీటర్ల నూనెను తయారుచేసి అమ్మినట్లయితే రోజుకు 2500 చొప్పున లాభం వస్తుంది. ఇక ఈ లెక్కన సుమారు నెలకు 60 వేలకి పైగా సంపాదన పొందవచ్చు.. అలాగే మరింత నూనెను తయారు చేయగలిగితే ఇంకా అధిక లాభాన్ని చూడవచ్చు.. అదే కాకుండా నూనె తీసిన తర్వాత లభించే పిప్పిని కూడా పశువులకు మేతగా వేస్తూ ఉంటారు. దానిని కూడా మీరు సేల్ చేసి దాని నుంచి కూడా లాభాలను పొందుకోవచ్చు… ఈ విధంగా ఇంట్లోనే చిన్న మిషన్తో ఆయిల్ బిజినెస్ తో నెలకి రూ.లక్ష రూపాయలు పైన సంపాదించవచ్చు..
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.