ఎలాంటి ఒత్తిడి లేకుండా నెలకు లక్ష రూపాయలు సంపాదించండి ఇలా ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఎలాంటి ఒత్తిడి లేకుండా నెలకు లక్ష రూపాయలు సంపాదించండి ఇలా ..??

 Authored By aruna | The Telugu News | Updated on :11 July 2023,6:00 pm

ప్రస్తుతం చాలా మంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి మన దేశంలో చేయడానికి ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. అయితే కొందరు పెట్టుబడి పెట్టలేక సొంత వ్యాపారం చేయడానికి ఆలోచిస్తారు. కొంతమంది పెట్టుబడి పెట్టగలిగిన ఎటువంటి బిజినెస్ చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. అలాంటివారికి ఈ బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది. అయితే కేవలం 10,000 పెట్టుబడితో ఈ వ్యాపారం చేయవచ్చు. ఈరోజుల్లో కేటరింగ్ బిజినెస్ కు మంచి గిరాకీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే దీనిని బిజినెస్ గా ఎంచుకొని మంచి లాభాలు పొందవచ్చు.

కేవలం 10,000 రూపాయలతో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. అంత తక్కువ ఖర్చుతో ఉద్యోగం చేసే బదులుగా సొంత వ్యాపారం చేయడం చాలా సులభం. ఈ బిజినెస్ ద్వారా నెలకు 25 నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. వ్యాపారం పెరుగుతున్న కొద్ది లక్ష రూపాయల వరకు లాభం పొందవచ్చు. ఎక్కడి నుంచి అయినా క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీనికోసం రేషన్, ప్యాకేజింగ్ లో మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా ఈరోజు ప్రజలు పరిశుభ్రత పాటించడానికి చాలా ఇష్టపడ్డారు దీనికోసం మీరు శుభ్రమైన వంటగది కలిగి ఉండాలి.

Cattering business get best income

Cattering business get best income

మీ సర్వీస్ గురించి ఆన్లైన్లో మరియు ఫ్రెండ్స్ ద్వారా ప్రచారం చేయాలి. క్రమంగా మీకు ఆర్డర్లు రావడం మొదలవుతుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి కనీసం 10,000 ఉండాలి. ఇందులో పాత్రలు, గ్యాస్ సిలిండర్ మొదలైన వస్తువులు అవసరం. శ్రమ కూడా అవసరం. ఈ వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత 25 వేల వరకు సంపాదించవచ్చు. పెద్ద పార్టీలలో క్యాటరింగ్ సర్వీస్కు డిమాండ్ ఏర్పడినప్పుడు లాభం పెరగడం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఈ వ్యాపారం నుంచి లక్ష రూపాయల వరకు లాభం పొందవచ్చు. ఈ వ్యాపారంలో ఎటువంటి ఒత్తిడి ఉండదు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది