మీరు కొత్త బిజినెస్ పెడుతున్నారా..? ఏ బిజినెట్ పెట్టాలో అర్దం కావడం లేదా…? అయితే ఈ చిన్న బిజినెస్ పెట్టుకోండి లక్షకుపైగా సంపాదించుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే ఒక బిజినెట్ ఐడియా ఉంది. మీరు ఈ వ్యాపారం చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సాయం చేస్తుంది. అయితే మీరు శానిటరీ న్యాప్కిన్స్ తయారీ బిజినెస్ చేయండి మంచి లాభం పొందొచ్చు. మీరు 15 వేలు పెట్టుబడి పెడితే చాలా ఈ వ్యాపారం మొదలు పెట్టవచ్చు. లాభం మాత్రం 1.1 లక్షల వరకు సంపాదించొచ్చు.
ఈ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం ముద్రా స్కీమ్ కింద శానిటరీ న్యాప్కిన్స్ బిజినెస్ కు సాయం చేస్తుంది. ప్రతి రోజు 1500లపైగా న్యాప్కిన్స్ తయారు చేయెచ్చు. దీని కోసం రూ.1.45 లక్షల ఖర్చు అవుతుంది. అయితే ముద్రా లోన్ తీసుకుంటే మీకు రూ.1.3 లక్షల వరకు రుణం వస్తుంది. అంటే మీరు చేతి నుంచి 15 వేలు మాత్రమే పెట్టుబడి పెడితే చాలు.
మీరు సంవత్సరం మొత్తం 300 రోజులు పని చేస్తే 54 వేల ప్యాకెట్స్ తయారు చేయెచ్చు. ఈ మొత్తానికి రూ.5.9 లక్షల ఖర్చు అవుతుంది. మార్కెట్లో శానిటరీ న్యాప్కిన్స్ ను రూ.13 లకు అమ్మినా మనకు రూ.7 లక్షలకు పైగా వస్తుంది అంటే మనకు రూ.1 లక్షకు పైగా లాభం వస్తుంది. ఇంకా మీరు ఎంత కష్టపడితే అంత లాభం వస్తుంది. ఇలా చిన్న పెట్టుబడితో మీరు బిజినెస్ ఈజీగా చేయండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.