ఎంతో ఫాస్ట్‌గా అతని ప్రేమలో పడిపోయా.. కొత్త లవర్‌ను పరిచయం చేసిన రష్మిక..!
rashmika mandanna టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలో ఎంతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో రష్మిక మందనా ఒకరు. అయితే టాలీవుడ్‌లో రష్మీక నటించిన ప్రతి సినిమా కూడా హిట్ కావడంతో ఆమె లక్కీ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. 2020లో సంక్రాంతికి మహేష్‌బాబుతో సరిలేరు నీకెవ్వరు మూవీ బ్లాక్ బస్టర్ కాగా, ఈ ఏడాది రష్మీక మరో సినిమా నితిన్‌తో భీష్మ రూపంలో సూపర్ హిట్ ఇచ్చంది. కరోనాలో సమయంలో కూడా రష్మీక మందనా రెండు సినిమాలు తన ఖాతాలో విశేషం.
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ఇండియా మూవీ పుష్పలో కూడా రష్మీక మందనా rashmika mandanna నటించే అవకాశం కొట్టేసింది. బన్నీ మూవీ పుష్ప రెండు విభాగాలుగా వి
డుదల కానుంది. అయితే ఈ మూవీలో రష్మీక మందనా నటించడం ద్వారా ఆమె మెదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. సుకుమార్ రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నడంతో ఈ సినమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రష్మీక మందనాకు పుష్ప మూవీకి భారీ పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది.

rashmika mandanna Reveal on her new lover
రష్మీక మందనా కొత్త లవర్ ఎవరో కాదు rashmika mandanna
ఇక రష్మీక మందనా rashmika mandanna పర్సనల్ విషయానికి వస్తే ఆమె కెరియర్ ప్రారంభంలో ఘాడమై ప్రేమలో మునిగి తేలిపోయింది. రక్షిత్ శెట్టితో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి అది బ్రేకప్ కావడం జరిగింది. అప్పట్లో రష్మీక, రక్షిత్ శెట్టి ప్రేమ వ్యవహారం మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్మీక మంమనా సన్నిహితంగా ఉండడం ప్రైవేట్ పార్టీలకు, డిన్నర్ ఆ జంట వెళ్లడం వీళ్ల మద్యం ఏదో ఉందని టాలీవుడ్ లో తెగ చర్చలు జరిగాయి. ఈ విషయంపై విజయ్ దేవరకొండ, రష్మీక కానీ స్పందించకపోవడం విశేషం. కాగా ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా తన కొత్త లవర్‌ను పరిచయం చేసిన రష్మిక మందనా. ఆ కొత్త లవర్ ఎవరో కాదు రష్మిక మందనా ముద్దుగా పెంచుకున్న కుక్క ఆరా. ఇంత ప్రతికూత పరిస్థితుల్లో కూడా నాకు సంతోషం పంచేవాడు ఆరా అని రష్మిక చెబుతుంది. సహజంగా ప్రేమలో మూడు సెకన్ల లో పడిపోతారు అంటారు కానీ నేను మాత్రం మూడు మిల్లీ సెకన్స్‌లో ఆరాకు పడిపోయా అని తన ఇంస్టాగ్రామ్ లో రష్మిక మందనా rashmika mandanna పోస్ట్ చేసింది.