Business : ఈ వ్యాపారంతో ప్రతి నెల 5 లక్షలు గ్యారెంటీ… తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం…!
Business : ప్రస్తుత కాలంలో చాలామంది చాలీచాలనంత జీతంతో పని ఒత్తిడితో తీవ్రంగా విసిగిపోతున్నారు. ఈ సమయంలోనే ఉద్యోగం విడిచిపెట్టి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది…?కానీ ఏ వ్యాపారం మొదలు పెట్టాలి..?దానిలో ఎలా పురోగతి సాధించాలి.?సరిగా చేయలేక పోతే లాస్ వస్తుందేమో అని చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం మేము ఓ బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాం. ఇక ఈ బిజినెస్ లో మీరు ఎలాంటి రిస్క్ లేకుండానే […]
Business : ప్రస్తుత కాలంలో చాలామంది చాలీచాలనంత జీతంతో పని ఒత్తిడితో తీవ్రంగా విసిగిపోతున్నారు. ఈ సమయంలోనే ఉద్యోగం విడిచిపెట్టి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది…?కానీ ఏ వ్యాపారం మొదలు పెట్టాలి..?దానిలో ఎలా పురోగతి సాధించాలి.?సరిగా చేయలేక పోతే లాస్ వస్తుందేమో అని చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం మేము ఓ బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాం. ఇక ఈ బిజినెస్ లో మీరు ఎలాంటి రిస్క్ లేకుండానే మంచి లాభాలను గడించవచ్చు. అంతేకాక ప్రస్తుత కాలంలో చాలామంది తక్కువ పెట్టుబడి తో స్టార్టప్ వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. అలాంటి వారికి ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అని చెప్పవచ్చు. మరి ఆ బిజినెస్ ఐడియా ఏంటి..? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Business : సెలూన్ బిజినెస్…
ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ యుగంలో ఈ జనరేషన్ పిల్లలందరికీ కూడా సెలూన్ అనేది చాలా ముఖ్యం. అంతేకాక ప్రస్తుత కాలంలో మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా దుమ్ము, ధూళి వలన చర్మ ఆరోగ్యం దెబ్బతింటూనే ఉంది. దీంతో చాలామందికి చర్మ సౌందర్యం అనేది చాలా ముఖ్యమైంది. మరి ముఖ్యంగా ఈ కాలం యువత వారి సౌందర్యం పై ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు. అందుకే ప్రస్తుతం బ్యూటీ పార్లర్లకు , సెలూన్స్ కు విపరీతంగా క్రేజ్ పెరుగుతుంది. ఇక దీనిని మనం బిజినెస్ గా మలుచుకున్నట్లైతే అధిక మొత్తంలో లాభాలను గడించవచ్చు. ఇక ఈ బిజినెస్ ని మీరు మంచి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మొదలుపెట్టడం వలన సక్సెస్ సాధిస్తారు. అయితే డిమాండ్ ఉన్న ప్రాంతాలలో షాప్ తీసుకోవాలంటే కాస్త డబ్బుతో కూడుకున్న పని. ఇక షాపు లోపల ఇంటీరియర్ కు పెద్దగా ఖర్చు పెట్టకుండా సెలూన్ కు వచ్చే కస్టమర్లు కోరుకున్న సౌకర్యాలు అందించే విధంగా మీ షాప్ ను మొదలు పెడితే సరిపోతుంది. అంతేకాక ఈ సెలూన్ ప్రారంభించడానికి ముందు మీరు కాస్త శిక్ష తీసుకుంటే మంచిది. లేదా ఈ పనిలో పట్టు సాధించిన వారిని పనిలో పెట్టుకుని వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.
అలాగే మార్కెట్లో మీ బిజినెస్ ను మరింత విస్తరింపచేయడం వలన అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్ ను ప్రారంభించడానికి మీరు బ్యాంకు నుండి లోన్ కూడా పొందవచ్చు కాబట్టి దీనిని చాలా సులువుగా ప్రారంభించవచ్చు. ఇక బిజినెస్ ను ప్రారంభించిన తర్వాత మార్కెట్ లో మీ సెలూన్ షాప్ మంచి పేరు సంపాదించుకుంటే ఖర్చులు పోను ప్రతి నెల 5 నుండి 6 లక్షల వరకు కూడా సంపాదించవచ్చు. మీ సంపాదన అనేది మార్కెటింగ్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మార్కెటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియాలో మీ సెలూన్ షాప్ ను చూపిస్తూ మీరు అందించే సౌకర్యాలను తెలియజేస్తూ అందరికీ తెలిసేలా చేయడం. తద్వార మీ షాప్ కు మరింత డిమాండ్ పెరుగుతుంది.