Today Gold Price : మహిళలు ఆలస్యం చేయకండి.. తగ్గిన బంగారం.. తులం ఎంతంటే…?
ప్రధానాంశాలు:
Today Gold Price : మహిళలు ఆలస్యం చేయకండి.. తగ్గిన బంగారం.. తులం ఎంతంటే...?
Today Gold Price : మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. పండుగలు,పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాలు వంటి శుభకార్యాల సమయంలో చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది.అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. పసిడి ధరలు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి చేరడంతో,మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనాలంటే భయానికి లోనవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Today Gold Price : మహిళలు ఆలస్యం చేయకండి.. తగ్గిన బంగారం.. తులం ఎంతంటే…?
Today Gold Price : తగ్గిన ధరలు
కానీ గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మెల్లిగా ధరలు పడిపోయే దిశగా సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో మే 28వ తేదీ నాటికి భారతదేశంలోని ప్రధాన నగరాలు,పట్టణాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాము రూ.9,747గా ఉండగా,22 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.8,934గా ఉంది. అలాగే,18 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.7,310గా నమోదైంది.
ఢిల్లీ: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,690, 24 క్యారెట్ల ధర రూ.95,650, ముంబై: 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500, చెన్నై: 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500, బెంగళూరు: 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500గా ఉంది. వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్: 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500, విశాఖపట్నం, విజయవాడ: 22 క్యారెట్ల ధర రూ.89,340, 24 క్యారెట్ల ధర రూ.97,470గా ఉన్నాయి.