Mistakes : తెలిసి తెలియక ప్రతిరోజు మీరు చేసే 11 తప్పులు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mistakes : తెలిసి తెలియక ప్రతిరోజు మీరు చేసే 11 తప్పులు…!!

Mistakes : ఎంతో పెద్ద పెద్ద జబ్బులు మనకు వచ్చేస్తాయి కానీ ఎప్పుడైనా మీరు విన్నారా సింహం వచ్చేసి మమ్మల్ని వేటాడేసింది ఏనుగు వచ్చి మిమ్మల్ని కొట్టేసింది. అలాంటిది జరగదు కదా.. సో పెద్దపెద్ద విషయాలు ఎప్పుడో ఒక్కసారి వేరుగా మన లైఫ్ లో జరుగుతే బట్ చిన్న చిన్న పనులే పొరపాట్లు మన లైఫ్ లో చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఈరోజు మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు అవి ఏవి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 April 2023,10:00 am

Mistakes : ఎంతో పెద్ద పెద్ద జబ్బులు మనకు వచ్చేస్తాయి కానీ ఎప్పుడైనా మీరు విన్నారా సింహం వచ్చేసి మమ్మల్ని వేటాడేసింది ఏనుగు వచ్చి మిమ్మల్ని కొట్టేసింది. అలాంటిది జరగదు కదా.. సో పెద్దపెద్ద విషయాలు ఎప్పుడో ఒక్కసారి వేరుగా మన లైఫ్ లో జరుగుతే బట్ చిన్న చిన్న పనులే పొరపాట్లు మన లైఫ్ లో చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఈరోజు మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు అవి ఏవి చెయ్యాలో ఏమి చేయకూడదు దాని గురించి మనం మాట్లాడుకుందాం. మన ఫేస్ కి ఉన్న స్కిన్ ఏదైతే ఉంటుందో అది మన బాడీ నుంచి చాలా డిఫరెంట్ గా ఉంటది. చాలా సెన్సిటివ్గా చాలా స్మూత్ గా ఉంటుంది. అటువంటి స్కిన్ ని కానీ మీరు టవల్ పెట్టేసి గట్టిగా రుద్దేస్తూ ఉంటే మీ స్కిన్ క్రమ క్రమంగా లూజ్ అనేది అయిపోతుంటుంది. చిన్న వయసులోనే మీ స్కిన్ మీద ముడతలు అనేది వచ్చేస్తుంటాయి.

మన స్కిన్ కూడా కంప్లీట్ గా డ్రై అయిపోతుంది. చాలామందికి అలవాటు ఉంటుంది నిద్ర లేచిన తర్వాత పొద్దున్నే వాళ్ల రెండు అరచేతుల్ని తీసి వాళ్ళ మొహం మీద తీసుకుంటూ ఉంటారు. అది అసలు కరెక్ట్ పద్ధతే కాదు. ఎందుకంటే నైట్ మనం పడుకున్న తర్వాత మన హ్యాండ్ మన రకరకాల బాడీ పార్ట్స్ లు మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. ఎక్కువ ప్రెస్ చేసుకుని అనుకుంటారు. బట్ అలా అస్సలు చేయకూడదు. చాలామంది మినరల్ వాటర్ తాగిస్తూ ఉంటారు. మినరల్ వాటర్ తాగితే మనకి అనుకుంటారు కానీ మీకు ఒక విషయం తెలుసా మినరల్స్ మొత్తం వాళ్ళు తీసేస్తారు. అది ఒక నార్మల్ వాటర్ లాగా మాత్రమే ఉంటుంది. ఎందుకు అని అంటే అలా చేసేటప్పుడు మనసులు మినరల్ వాటర్ ఎందుకు తయారు చేశారు. చాలామంది పచ్చి గుడ్లు తింటూ ఉంటారు.

11 Common Hygiene Mistakes You Make Everyday

11 Common Hygiene Mistakes You Make Everyday

మనకి ఉడకబెట్టిన గుడ్లు కన్నా పచ్చి గుడ్లు తింటే చాలా ఎక్కువగా మనకి పోషక తత్వాలు దొరికితే అనుకుంటారు. బట్ ఉడకపెట్టిన గుడ్డు కావచ్చు లేదా పచ్చి గుడ్డు కావచ్చు రెండిట్లో మనకి సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మాత్రమే దొరుకుతుంది. దానికి మించి ఎక్కువ దొరకదు. కాబట్టి ఇంకా మనం ఉడక పెట్టుకొని గుడ్డు తింటే మన బాడీలో ఆ సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ మొత్తం ఒకసారి అవుతుంది. ఎక్కువగా తిన్న తర్వాత ఎప్పుడు కూడా మీరు వెంటనే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకోవడం వలన అది చాలా టైట్ అయిపోతూ ఉంటుంది. ఇక మీ స్టమక్ ఏదైతే ఉందో అది దాన్ని డైజేషన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎక్కువగా వాటర్ అయితే అసలు తీసుకోవద్దు.

ఎన్నో రకాల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే మనకొచ్చే బాడీలో ప్రతి ఒక్క రోగానికి డైరెక్ట్ కనెక్షన్ మన స్టమక్ తోనే ఉంటుంది. సో ఎప్పుడు కూడా తినిన తర్వాత కాస్త గ్యాప్ ఇవ్వండి దాని తర్వాతే పడుకోండి. ఇంట్లో ఒకే టవల్ ని యూస్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు మీరు కానీ తలకి మొహానికి ఒంటికి కాళ్ళకి ఒకే టవలు కంప్లీట్ బడికి మీరు యూస్ చేస్తూ ఉంటే రకరకాల బ్యాక్టీరియాస్ ని మీరే మీ బాడీలో స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు ఇక కొంతమంది అయితే రెండు అడుగులు ఇంకా ముందే ఉంటారు. వాళ్ళు కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకటే టవల్ యూస్ చేస్తారు. ఎప్పుడు కూడా స్నానం అనేది చేరు కాస్త రిలాక్స్ అయినాక చేద్దామనుకుంటారు అప్పుడు మన బాడీలో వచ్చిన రూపంలో మన బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది