Rahu and Shani : రాహు, శని అరుదైన కలయిక… ఈ రాశుల వారికి జన్మ ధన్యం అయినట్లే…?
ప్రధానాంశాలు:
Rahu and Shani : రాహు, శని అరుదైన కలయిక... ఈ రాశుల వారికి జన్మ ధన్యం అయినట్లే...?
Rahu and Shani : శని మరియు రాహుల్ కలయి క చాలా అర్దుగా జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇది ముఖ్యమైన సంఘటన. ఇలా కలయిక చాలా తక్కువగా జరుగుతుంది. ఈ కలయిక యొక్క ప్రభావము జాతకం మరియు ఇతర గ్రహాల స్థానం పై ఆధారపడి ఉంటాయి. శని మరియు రాహుల్ యొక్క కలయిక వ్యక్తి యొక్క జీవితంలో అనేక మార్పులను తీసుకు రాగలదు. ఈ మార్పులు సానుకూలంగా లేదా ప్రతికూలంగా కూడా ఉండవచ్చు. శని,రాహులు అరుదైన కలయిక. ఈ అరుదైన కలయిక వలన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు. మరి ఈ రాహు మరియు శని వల్ల రాశుల వారికి జన్మ ధన్యం అవుతుందో, అదృష్టవంతులు కాబోతున్నారు తెలుసుకుందాం….

Rahu and Shani : రాహు, శని అరుదైన కలయిక… ఈ రాశుల వారికి జన్మ ధన్యం అయినట్లే…?
Rahu and Shani కర్కాటక రాశి
కర్కాటక రాశి : అధిపతి చంద్రుడు. శని, రాహు కలయిక వల్ల కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అధిక పరమైన విషయాలలో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
కన్యా రాశి : కన్యా రాశికి అధిపతుడు అధిపతి బుధుడు. శివారు చాలా విశ్లేషణాత్మకంగా ఉంటారు. ఏ విషయమైనా సరే చాలా క్లిష్టంగా పరిశీలిస్తారు. శని, రాహు కలయిక కన్య రాశి వారిపై కూడా ప్రభావం చూపిస్తుంది. కన్య ఆశివారో లైఫ్ లో విజయాలను అందుకుంటారు. వీరు విశ్లేషణాత్మకమైన మరియు వివరమైన పనిని ఇష్టపడతారు. మీరు బాగా కష్టపడి చదివితే వైట్ డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, అకౌంటెంట్లుగా రాణించగలరు.
వృశ్చిక రాశి : శని రాహు యొక్క కలయిక వృశ్చిక రాశి అదృష్టం తెచ్చిపెడుతుంది. ఈ రాశి విద్యార్థులు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. పోటీ ప్రిపేర్ అవుతున్న వారు మంచి ఫలితాలను సాధిస్తారు. చికా రాశి ఉద్యోగులకు ఆఫీసుల్లో కొంచెం ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ మీ పనిని సక్రమంగా పూర్తి చేయాలి. వృశ్చిక రాశి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టి వ్యాపారాలని ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అని మీ ఆహారంపై మరియు జీవనశైలి విధానంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
కుంభరాశి : కుంభ రాశి జాతక చక్రంలో 11వ స్థానంలో ఉంది. ఈ రాశి నీటి కుండా మూస్తున్న వ్యక్తిగా సూచిస్తుంది. అహు మరియు శని కలయిక కుంభరాశి పైన ప్రభావం చూపిస్తుంది. ఈ కుంభ రాశి వారు కొన్నిసార్లు చాలా మొండిగా ప్రవర్తిస్తుంటారు దాని వల్ల నష్టం వాటిల్లి ప్రమాదం ఉంది. ఏ వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. కావున జాగ్రత్త వహించాలి. రాలు చేసే వారికి అనుకూలమైన సమయం. ఉద్యోగాలు చేసే వారికి మంచి రోజులు వస్తాయి.
మీన రాశి : రాహు శని కలయిక వల్ల వచ్చే ఫలితాలు మీన రాశి వారిపై ప్రభావం చూపుతుంది. మీన రాశి వారికి ఆర్థికంగా కొత్త సంవత్సరంలో పూల ఫలితాలను పొందుతారు. ఎందుకంటే శుక్రుడు లగ్న స్థానంలో ఉంటాడు. అంతే కాదు సూర్య భగవానుడు లాభ స్థానంలో ఉంటాడు. దనం విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. పదవ స్థానంలో ఉండడం వల్ల మీన రాశి వారు ఆర్థికంగా స్థిరపడతారు.