Dreams Facts : కలలో పాము లు కనిపిస్తే మీ జీవితంలో తప్పకుండా ఈ మార్పులు జరుగుతాయి..!
ప్రధానాంశాలు:
Dreams Facts : కలలో పాము లు కనిపిస్తే మీ జీవితంలో తప్పకుండా ఈ మార్పులు జరుగుతాయి..!
Dreams Facts : నిద్రలో వచ్చిన కళ్ళు చాలామంది తేలిగ్గా తీసి పారేస్తూ ఉంటారు. ఇలా కలలు రావడం వెనక ఓ పరమార్ధం ఉంటుంది. స్వప్న శాస్త్రంలో కలల గురించి కలలో వచ్చే పాములు గురించి ప్రత్యేకంగా వివరించారు. సర్పం కలలో కనిపిస్తే వచ్చే శుభా అసహ ఫలితాలు తగుపరిహారాల గురించి ప్రత్యేకంగా వివరించారు. నాగు పాము పడగ విప్పి మీ వైపు చూస్తూ ఉంటే త్వరలో మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి శుభాలు జరగబోతున్నాయని అర్థం. అలాకాకుండా అదే పాము పడగ విప్పి బుసలు కొడుతున్నట్టు కనిపిస్తే మిమ్మల్ని కాటేసినట్లు కనిపిస్తే మీ జాతకంలో ఉన్న సర్ప దోషాలు తొలగిపోయి రాబోయే రోజుల్లో మీరు ఉన్నత స్థానంలో ఉంటారని తెలుసుకోవాలి. పాము పూసల కొడుతూ మిమ్మల్ని తరుముకుంటూ వస్తుంటే పరిగణించాలి. ఇలాంటి కలలు వస్తే మీకు క్లిష్టమైన ఇలాంటి కల వస్తే త్వరలోనే మిమ్మల్ని క్లిష్ట సమస్యలను చుట్టూ ముట్టబోతున్నాయని చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడమైనట.
అలానే పాములు చంపినట్లు లేదా చచ్చిన పాము కలలో కనిపిస్తే శత్రువుల మీద విజయం సాధించి ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారని మీనింగ్ అట. అలా కాకుండా పెద్ద పెద్ద పాములు అడగ విప్పి ఈ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఏమీ చేయకుండా రక్షణగా ఉంటే త్వరలోనే మీ జాతకం ఉచ్చ స్థితికి చేరుకోబోతుందని అర్థం. రెండు పాములు జంటగా కలలో కనిపిస్తే అది మీకు కులదైవానికి గుర్తు. మీ కులదైవానికి ఏదైనా మోక్కు ముక్కుకొని దానిని మర్చిపోయి ఉంటే ఈ విధంగా జంట పాములు కలలో కనిపించి ఆ విషయాన్ని గుర్తు చేస్తాయట. అదే విధంగా పాము కోరలు తెరిచి మీ వైపు కోపంగా చూస్తూ ఉంటే త్వరలో మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని జాగ్రత్తగా ఉండమని అర్థమట. ఒకవేళ రెండు తలల పాము మీ కలలోకి వస్తే త్వరలో మీకు కీడు జరగబోతుందని అర్థమట. అలాగే గోధుమత కనిపిస్తే పోయిందనుకున్న ఆస్తి తిరిగి వస్తుంది. ఆకుపచ్చ నాగు కనిపిస్తే ఉద్యోగం.
పసుపు రంగులో కనిపిస్తే విదేశీ ప్రయాణం. ఎరుపు రంగు పాము కనిపిస్తే నమ్మకద్రోహానికి గురవ్వడం తదితర ఫలితాలు కలుగుతాయి. అదే విధంగా స్త్రీలకు స్వప్నలో పాము కనిపిస్తే ఫలితం కొంచెం వేరుగా ఉంటుంది. స్త్రీలు ఏమైనా ముక్కు మొక్కితే పిల్లలు కలిగిన తర్వాత మొక్కుమాట మర్చిపోయారని ఆ విషయాన్ని గుర్తు చేయడానికి పాము కలలో పదేపదే కనిపిస్తూ ఉంటుందట. అలానే నాగదోషం, కాలసర్ప దోషం ఉన్నా సరే ఇవి కలలో కనిపిస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. వీటికి పరిహారాలు..రంగనాథ రామాయణంలోని త్రిజతా స్వప్నవృత్తాంతం లేదా గజేంద్రమోక్షం పారాయణం చేస్తూ ఉంటే సరిపోతుంది. అలానే మహా మృత్యుంజయ మంత్రం కూడా పటిస్తూ ఉండాలి. పాము గురించి వినడం జరిగినప్పుడు వచ్చే పాము కలలను పరిగణలోకి తీసుకోకూడదని శాస్త్రం చెప్తుంది.