Women : ఒక స్త్రీ వీరి నాగరికతను ఎలా అంతం చేసిందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women : ఒక స్త్రీ వీరి నాగరికతను ఎలా అంతం చేసిందో తెలుసా..?

 Authored By tech | The Telugu News | Updated on :4 March 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  ఒక స్త్రీ వీరి నాగరికతను ఎలా అంతం చేసిందో తెలుసా..?

Women : త్వరలో భూమి అంతం కాబోతుందని ప్రచారం జరుగుతోంది. మరి వారు చెప్పిన దాని ప్రకారం నిజంగా ప్రలయం సంభవిస్తుందా.. అసలు మయాన్ ఎవరు.? వీరికి మన భారతదేశానికి లింక్ ఏంటి.? వీరికి అన్ని శక్తులు ఎలా వచ్చాయి. వీరి నాగరికత అంతం కావడానికి ఒక స్త్రీ ఎలా కారణమైంది.. తదితర ఆసక్తికరమైన విషయాలు ఈ తెలుసుకుందాం. ఈ భూమిపైన వెలసిందిని అత్యంత తెలివైన నాగరికతల్లో మయాన్ నాగరికత ముందు వరుసలో నిలుస్తుంది. పిరమిడ్ల నిర్మాణం దగ్గర నుంచి సున్నాలు కనిపెట్టడం వరకు వీరి కాలంలోనే జరిగాయి. మరి అసలు ఎవరంటే వీరు మన దక్షిణ భారతదేశంలో చెందిన వారే అని బలంగా చెప్పవచ్చు.. పూర్వం మన భారత ఖండం సువిసారంగా ఎన్నో దేశాల సమాహారంగా సుభిక్షంగా ఉంటాయి..అయితే సముద్ర గర్భంలోనే ఇండియన్ ప్లేట్ లో వచ్చిన కదలికల వల్ల దక్షిణ భారతదేశంలో నుంచి కొన్ని ప్రాంతాలు విడిపోయాయి. అలా మన భరతఖం నుంచి విడివడిన భాగాలు దక్షిణ అమెరికా ఈజిప్ట్ ప్రాంతంతో కలిసాయని చెప్తారు. ఆ విధంగా మన సంస్కృతి నాగరికత వేదాల్లోని టెక్నాలజీ వివిధ ప్రాంతాలకు విస్తరించింది. ఇలా మన భారత ఖండం నుండి వేరుపడిన మన సోదర సమానులైన మయాన్నకు భారతీయులకు మధ్య ద్వాపర యుగం వరకు సత్సంబంధాలు ఉండేవి..

మయాన్న గురించి మహాభారతంలో వ్యాసుడు కూడా ప్రస్తావించాడు. అసలు అంత ఎందుకు మహాభారత యుద్ధానికి మూలం మయాన్ను మనకు కట్టించిన ఒక మాయా బిల్లింగ్ అంటే మీరు నమ్ముతారా.. కానీ ఇది నూటికి నూరు శాతం నిజం మయాళ్ళ కాలంలో మయుడు అనే గొప్ప వాస్తు శిల్పి ఉండేవాడు. ఇతడే పాండవులకు అత్యంత సుందరమైన మాయ ద్వారాలతో కూడిన మయసభ కట్టించి ఇచ్చాడు. ఈ మయసభలోనికి ప్రవేశించిన దుర్యోధనులు తటాకం కాదేమో అని బ్రమపడి నీటి కుంటలో కాలు మోపి పడిపోవడం దానిని చూసి ద్రౌపది నవ్వడంతో అసలు సీన్ మొదలయ్యి చివరకు పెద్దదై కురుక్షేత్ర యుద్ధం వరకు వెళ్లింది. మహాభారత యుద్ధంలో మయాన్ని కూడా పాండవులకు చాలా హెల్ప్ చేస్తారట. అలానే రామాయణంలో కూడా మాయా గిరిజనుల గురించి ప్రస్తావన ఉంది. చూస్తే మయాన్ను ఎక్కువగా నివసించిన మెక్సికో భారతదేశ వ్యతిరేక దిశలో ఉంటాయి. మయాన్లు చాలా తెలివైనవారు వీరు అనుసరించిన సంప్రదాయాలు పాటించిన ఆచార వ్యవహారాలు చాలా వరకు మన హైందవ సంప్రదాయంతో పోలి ఉంటాయి.

అప్పట్లోనే వీరు మనం నేడు అనుభవిస్తున్న వసతులకు ఏమాత్రం తీసుకొని విధంగా అన్ని హంగులతో నగరాలు నిర్మించుకుని విలాసవంతంగా జీవించేవారు. నిర్మించి దానికి పిరమిడ్ అనే పేరు పెట్టారు. ఇక్కడే మయాన్లు ఎల్కే రకుల్ అనే భారీ కట్టడాన్ని నిర్మించి అక్కడి నుంచే అంతరిక్షంలోని గ్రహాల స్థితిగతులను నిశితంగా గమనించేవారు. వీటి ఆధారంగానే మీరు మయాన్ క్యాలెండర్ అనేది ఒక క్యాలెండర్ కాదు.. మూడు క్యాలెండర్లు కలిపితే అది మయాన్ క్యాలెండర్ అవుతుంది. క్యాలెండర్ సైకిల్ ఆగస్టు 11-314 బీసీ లో మొదలై డిసెంబర్ 21- 2012లో అర్థమవుతుంది. మనకు 365 రోజులతో క్యాలెండర్ ఎలా ముగుస్తుందో వీరికి కూడా ఈ సమయం అన్నమాట. మనది చిన్న సైకిల్ అయితే వీళ్ళది పెద్ద సైకిల్ పండించడానికి వర్షం ఎప్పుడు కురుస్తుంది. నాకు ఏం పేర్లు పెట్టాలి. తదితర విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. ఈ మూడు క్యాలెండర్సు కలిస్తేనే అది మయాన్ క్యాలెండర్ గా పరిగణించాలి.తమ చరిత్ర నాగరికతలోని ముఖ్యంశాలను మీరు పుస్తకాల్లో రాసి భద్రపరచుకున్నారు. వీరి నాగరికత చక్కగా విరాజిల్లుతున్న సమయంలో వీరి సివిలైజేషన్ కి అంకెకాలగా సమీపించింది..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది