Women Facts : అమ్మాయిలు నాలుగు రకాలు ఉంటారని మీకు తెలుసా..? స్త్రీ గురించి రహస్యాలు...!
Women Facts : మన ఋషులు ఎన్నోవేల సంవత్సరాల పాటు స్త్రీ పురుషుల నడవడికను సునిసితంగా పరిశీలించి ఎవరు ఎలాంటి స్వభావం కలవారు వారి గుణగణాలు ఎలా ఉంటాయి? వారిని వశం చేసుకోవాలంటే ఏం చేయాలి.. ఇలా ఎన్నో విషయాలను తెలుసుకుని శ్రీ పురుషులను వర్గాలుగా విభజించి గ్రంథాల్లో వాటిని పొందుపరిచారు. ఇలా వర్గీకరించిన వారిలో వాత్సాయనుడు అగ్రహన్యుడు విదేశీయుల సైతం వాక్యాలను రాసిన కామసూత్ర గ్రంధాన్ని ప్రామాణికంగా గుర్తించారు. వాత్సాయనుడు స్త్రీ గుణగణాలను బట్టి వారిని నాలుగు జాతులుగా వర్గీకరించాడు. ఏ స్త్రీ ఏ జాతికి చెందుతుంది. వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే భర్తకు సౌఖ్యం కలుగుతుంది. తదితర ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.. వారి లక్షణాలు గురించి వాత్సాయని మహర్షులు ఎంతో గొప్పగా వివరించారు. పద్మిని జాతికి చెందిన స్త్రీ. ఈమె శరీరం పూలపానుపులాగా సుతిమెత్తగా ఉంటుందట. కళ్ళు విశాలంగా ఉండి మిలమిలా మెరుస్తూ ఎంతటి వారినైనా సరే ఇట్టి ఆకర్షిస్తారట..
చంద్రబింబం వంటి ముఖం, కొనతేలిన ముక్కు, దొండ పండు లాంటి పెదవులు, శంఖం లాంటి మెడ, పూ బంతులు లాంటి వక్షోజాలు, సన్నగా సెలయేరు లాగా ఉండే నడుము , తుమ్మెద రెక్కల ఉండే నల్లటి వత్తుయిన శిరోజాలు, కోమలమైన చేతి వేళ్ళతో పద్మనీ జాతి స్త్రీ బ్రహ్మదేవుడు చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నప్పుడు చెక్కిన పాలరాతి శిల్పం లాగా ఉంటుందట. ఈమె నడుస్తూ ఉంటే హంస నడుస్తున్నట్లుగా ఎంతో వయ్యారంగా ఉంటుందట. ఎదుటివారిని తమ ఆకర్షణీయమైన మాట తీరుతో ఇట్టి ఆకట్టుకోగల శక్తి పద్మనీ జాతి స్త్రీ సొంత మాట వీరికి పగటిపూట అంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి 6 గంటల మధ్యలో రతిలో పాల్గొనాలని ఆసక్తి ఉంటుందట. అలానే పున్నమి రాత్రుల్లో వీరికి కోరికలు అధికంగా ఉంటాయట. ఇక చిత్రినీ జాతి స్త్రీ జాతుల్లో రెండవది చిత్రని. ఈ జాతి స్త్రీలు పద్మిని జాతి స్త్రీల కంటే కొంచెం తక్కువ లక్షణాలు కలిగి ఉన్న అందం విషయంలో మాత్రం వారికి ఏమాత్రం తీసి పోరు. నడకలు అందం చిత్రినీ జాతి స్త్రీ బలంతో ఎంతటి మగాడినైనా తమ పాద దాసుని చేసుకోగల శక్తి ఈమెకే సొంతం. ఉంగరాలు తిరిగిన శిరోజాలు గమ్మత్తైన వక్షోజాలు మురిపించే ముంగురులు వయ్యారాలు తిరిగే పిరుదులు చిత్రినీ జాతి స్త్రీ సొంతమట. కొంచెం తక్కువ ఎత్తు కలిగిన మూడు ముడతలు ఉంటాయట. చిత్రీనీ జాతి స్త్రీలకు శృంగారం పట్ల అమితాశక్తి ఉంటుందట. రాత్రి మొదటి జాము అయ్యాక శృంగారం కోరుకుంటుందట.
శంకిని జాతి మూడవది జాతి స్త్రీలు చిత్రీనీ జాతి స్త్రీల కంటే కొంచెం తక్కువ తరగతి లక్షణాలు కలిగి ఉంటారు. మంచి బలిష్టమైన దేహంతో ఎత్తుగా ఉంటారట. వీరి మొఖం పైన ఎప్పుడూ చిరునవ్వు అనేది లేకుండా ఎల్లప్పుడూ ఎవరి మీద ఒకరి మీద చిరుబురు లాడుతూ ఉంటారట. వీరి నోటికి తాళం వేయడం చాలా కష్టమట. వీరు వాగుడు కాయలాగా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారట. కఠినమైన మాట తీరుగలిగిన వీరు గొడవలకు ఎప్పుడు ముందుంటారట. మీరు కుటిల స్వభావం కలిగి చెప్పుడు మాటలు వింటూ ఉంటారట. అలంకారం పట్ల ఆసక్తిగా ఉండే వీరు శృంగారం పట్ల పెద్దగా మక్కువ చూపరట. పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారని అర్థం వస్తుంది.ఇక హస్తిని జాతి వీరి మదించిన ఏనుగు మాదిరి ఉంటారట. ఆమె మంచిదో కాదో ఎవరికి ఒక పట్టాన అర్థం కాదట. ఒక్కోసారి ఒక్కోలాగా ప్రవర్తిస్తూ ఉంటుందట. ఈమె కాళ్లు పొడవుగా కొంచెం వంకర తిరిగి ఉంటాయట. శరీర అవయవాలన్నీ చాలా పెద్దగా ఉండి కంఠం కొంచం కీచుగా ఉంటాయట. ఈమె భోజనం ప్రియురాలు ఎప్పుడు తిండి మీదే ధ్యాస ఉంటుందట. రకరకాల ఆహార పదార్థాలు ఇష్టపడుతూ ఉంటుందట. నల్లటి జుట్టు పెద్ద కళ్ళతో ఉండే ఈ జాతి స్త్రీ ఊరికే అందరి మీద కోప్పడుతూ ఉంటుందట. అయితే ఈమెకు కపటం తెలియదట. ఏదైనా అప్పుడే తేల్చేస్తుందట. బాగా రతి చేయగలగే మగవాడి నే కోరుకుంటుండట. ఈ నాలుగు జాతుల గురించి వాత్సాయనుడు ఇలా వివరించాడు.
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
This website uses cookies.