Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారికి… తరతరాలు తరగని ఆస్తి… వీరికే సొంతం…?
ప్రధానాంశాలు:
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారికి... తరతరాలు తరగని ఆస్తి... వీరికే సొంతం...?
Zodiac Sings : జ్యోతి శాస్త్రం నమ్మకాల ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే గ్రహాల సంచారం సహజంగా మూడు రోజులు రెండు గ్రహాల సంచారం వలన రెండు యోగాలు ఏర్పడబోతున్నాయి. అదృష్టం తీసుకువచ్చే గజకేసరి యోగం ఈ రాశుల వారికి ఏర్పడబోతుంది. మూడు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది.మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
ఆగస్టు 17, 18,19 తేదీల్లో చంద్ర గ్రహం, బుధ గ్రహం, సంచారం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.ఈ సంచారం మూడురాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.వీరి చివరి కోరికలు నెరవేరే అవకాశం కూడా వీరికి ఇప్పుడు సొంతం కాబోతుంది అని పండితులు తెలియజేస్తున్నారు.
మిధున రాశి
రాశి వారికి గజకేసరి రాజయోగం పట్టబోతుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారం చేపట్టాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి.
తులారాశి
రాశి వారికి ఈ గ్రహాల సంచారం గజకేసరి రాజయోగం వలన అదృష్టం పట్టపోతుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి లక్కీ ఛాన్స్ దొరికినట్లే. కోరుకున్న కోరికల్ని నెరవేరే సమయం ఇది. స్థిరాస్తిని కొనుగోలు చేసే సమయం. వ్యాపారస్తులకు ఎనలేని అదృష్టం కలగబోతుంది. పెట్టుబడులు ద్వారా అధిక లాభాలను దక్కించుకుంటారు.
కన్యా రాశి
ఈ రాశి వారికి రెండు యోగాల వలన ఆగస్టు నెల మొత్తం అద్భుతంగా ఉండబోతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి మీరు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్లాలి అనుకుంటే ఆ కోరిక కూడా నెరవేరుతుంది. బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.అకస్మిక ధన లాభం కలుగుతుంది. అంతేకాకుండా వైవాహిక బంధంలో ఉన్న సమస్యలు తొలగిపోయి. చాలా సంతోషంగా జీవిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విందు వినోదాలలో పాల్గొనే వారికి ఛాన్స్ కలుగుతుంది. శుభవార్తలు వింటారు ఆనందంగా గడుపుతారు.