Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం… ఈ దిశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్స్ చార్జింగ్ పెట్టకండి…?
ప్రధానాంశాలు:
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం... ఈ దిశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్స్ చార్జింగ్ పెట్టకండి...?
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. వాస్తు విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుంది.చాలా వరకు ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఏ వస్తువులను ఏ దిశలో పెట్టాలి అని వాస్తవం నిపుణులు చెబుతారు.వాస్తు నియమాలను పాటించకపోతే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు,అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అలాగే మీరు ప్రతిరోజు మొబైల్ ఫోన్లో ఏ దిశలో చార్జింగ్ పెడుతున్నారు ఒకసారి చూసుకోండి. మొబైల్ ఛార్జింగ్ పెట్టే విషయంలో కూడా వాస్తు నియమం ఉందంటున్నారు వాస్తు నిపుణులు.
శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి కూడా ప్రాముఖ్యత ఉంది. వస్తువులను ఏ దిశలో పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి.ఏ వస్తువులను ఏ దిశలో పెట్టకూడదు వాస్తు నియమం చెబుతుంది. రోజు మొబైల్ ఛార్జింగ్ పెట్టే విషయంలో కూడా వాస్తు టిప్స్ పాటించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం…

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం… ఈ దిశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్స్ చార్జింగ్ పెట్టకండి…?
ఏ దిశలో మొబైల్ ఛార్జింగ్ పెట్టకూడదు
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ లేకుండా ఎవరూ కూడా ఉండడం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లలు వరకు ప్రతిరోజు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు.దీని వాడకం విపరీతంగా ఒక వ్యసనం లా తయారవుతుంది.అలాంటి మొబైల్ ని ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య భాగమైపోతుంది. ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చూడడం మొదలుపెడితే రాత్రి పడుకునే వరకు అది చేతిలోనే ఉంటుంది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని సరైన దిశలో ఉంచితేనే వ్యాపారం జీవితం పరంగా మంచి జరుగుతుందంటున్నారు వాస్తు నిపుణులు.
మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకోవడానికి సరైన దిశలో ఆగ్నేయము అంటున్నారు నిపుణులు. ఇది ఎలక్ట్రానిక్ పరికరాలకు అనువైన స్థలం. కరెంటు కూడా అగ్నితో సమానం. కాబట్టి, స్మార్ట్ ఫోన్లను ఆగ్నేయ దిశలో చార్జింగ్ పెట్టడం వలన ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. చాలావరకి మొబైలు జీవితంలో ఒక ముఖ్య భాగం అయిపోయింది ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చూడడం మొదలుపెడితే రాత్రి పడుకునే వరకు అది చేతిలోనే ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని సరైన దిశలో ఉంచితేనే వ్యాపారం జీవితం బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు. ఫోన్ చార్జింగ్ పెట్టుకోవడానికి సరైనదిషా ఆగ్నేయం కాబట్టి, ఇది ఎలక్ట్రానిక్ పరికరాలకు సరైన స్థానం దీనిని ఆగ్నేయ దిశలో చార్జింగ్ పెడితే మీకు మానసిక ప్రశాంతత కలుగుతుందంటున్నారు వాస్తు నిపుణులు.
అదే విధంగా ఒక మొబైల్ ఫోన్ కాకుండా ల్యాప్ టాప్, ఇయర్ బర్డ్స్ ఇలా ఏవైనా ఎలక్ట్రానిక్ పరికరాలను ఆగ్నేయ దిశలో ఉంచితే మీరు చేస్తున్న పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మంచి జరుగుతుందని చెబుతున్నారు పండితులు.వాస్తు స్త శాస్త్రం ప్రకారం పడుకునే ముందు ఎప్పుడూ ఫోన్ వాడకూడదు. మానసిక ప్రశాంతతో దెబ్బ తినడమే కాకుండా అనే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే నిద్రపోవడానికి ముందు 30 నిమిషాల ముందు స్మార్ట్ ఫోన్ వాడడం తగ్గించండి.