Shani Rahu : 30 సంవత్సరాలకి మరళా శని, రాహువుల కలయికచే పిశాచ యోగం… ఈ 5 రాశుల వారికి దినదిన గండమే…?
Shani Rahu : వేద జ్యోతిష్య శాస్త్రాలలో శని, రాహు గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మార్చి 29న శని, రాహువు మీన రాశిలోనికి ప్రవేశిస్తున్నారు. ఇలా ఏర్పడిన సంయోగమే పిశాచ యోగం అంటారు. యోగం కొన్ని రాష్ట్ర వారు జీవితం పై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఇలా ఏర్పడిన షార్చ్యోగము కొన్ని రాశుల వారికి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏందని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు . అసలు ఈ పిశాచ యోగం ఎప్పుడు ఏర్పడుతుంది.. ఏ రాశి వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచి జరుగుతుంది తెలుసుకుందాం… ఎవరైనా కూడా తమ జాతకంలో చెడు గ్రహాల ప్రభావం పడకూడదని కోరుకుంటారు. శనీశ్వరులు కర్మదాత అయితే, రాహువు చాయాగ్రహం. ఈ రెండు గ్రహాలు చెడు చెడు గ్రహాలుగా భావిస్తారు. అయితే మార్చి నెలలో శని భగవానుడు, నాకు 30 సంవత్సరాల తర్వాత కలవబోతున్నారు. వీరిద్దరూ మీన రాశిలో ప్రవేశిస్తున్నారు. ఈ విధంగా ఏర్పడిన కలయికనే పిశాచి యోగమంటారు. ఇది అత్యంత ఆశుభయోగంగా జ్యోతిష్య శాస్త్ర పండితులు పేర్కొన్నారు. 2025 మార్చి 29న శనీశ్వరుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మే 18 వరకు మీన రాశిలో నే ఉంటారు. ఈ పరిస్థితి వలన సంయోగం ఈ ఐదు రాశుల వారిపై దాదాపు రెండు నెలల పాటు ఉంటుంది. ఐదు రాశుల వారు వాళ్ళ జీవితంలో దినదిన గండమే అన్నట్లు గడుస్తుంది. ఎన్నో సమస్యల నిద్రపోవాల్సి వస్తుంది.
Shani Rahu శని రాహువ సంయోగ ప్రభావాలు :

Shani Rahu : 30 సంవత్సరాలకి మరళా శని, రాహువుల కలయికచే పిశాచ యోగం… ఈ 5 రాశుల వారికి దినదిన గండమే…?
వృషభ రాశి : వృషభ రాశి వారిపై శని, రాహు మూడవ ఇంట్లో ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు తమ స్నేహితుల కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఎవరిని కూడా పూర్తిగా నమ్మవద్దు. కుటుంబ భారమే మోయాల్సి వస్తుంది. కొన్ని చెవికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడవచ్చు. ఇంకా భుజానికి సంబంధించిన సమస్యలు కూడా రావొచ్చు.
మిధున రాశి : ఈ శని, రాహులు మిధున రాశిలో పదవ ఇంట్లో సంచరిస్తున్నారు. వ్యాపారాలు చేసే వారికి తమ పనులు వర్తిల్లో ఎదురుకోవాల్సి వస్తుంది. కీళ్లకు సంబంధించిన సమస్యలు, చర్మ ఎలర్జీస్ సమస్యలు తలెత్తుతాయి. బహుళ జాతి కంపెనీలలో పనిచేసే వారికి పని విషయంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహరాశి : సింహరాశి వారికి శని, రాహువు సంచారం ఎనిమిదవ ఇంట్లో ఉన్నందున ఈ రాశికి చెందిన వారికి వ్యాపారాల్లో నష్టాలు తీవ్రంగా వస్తాయి. శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. కావున పనిచేసే చోట జాగ్రత్తలు వహించాలి. కొన్ని సందర్భాలలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుల బాధలు కూడా పెరుగుతాయి.
కన్యా రాశి : కన్యా రాశి జాతకులకు శని, రాహులు ఏడవ ఇంట్లో సంచారం చేస్తున్నారు. వీరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కావున జాగ్రత్తలు పాటించాలి. అనుకోకుండా కొన్ని సమస్యలు ఎరికే ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలకు దారితీస్తుంది. ప్రేమలో ఉన్న వారు విఫలమవుతారు. జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజు తినే ఆహారపు అలవాటులో ఎంతో జాగ్రత్తని తీసుకోవాలి. మా తోటి ఏం వ్యాపారస్తులతో భాగస్వామిగా ఉన్న వారి చేతుల్లో మోసపోవాల్సి వస్తుంది.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు తమ జీవితంలో ఎంతో జాగ్రత్తలు పాటించాలి. అత్తా కోడళ్ళకి మధ్య వివాదాలు ఏర్పడవచ్చు. వేరే రోజు మధ్య ఆగ్రహానికి గురవుతారు. పనిచేసే చోట సమస్యలను ఎదుర్కొంటారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా పాటించాలి. పరువు ప్రతిష్టలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కావున కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. చేసే పనుల్లో ఆటంకాలు కూడా రావచ్చు. ఏ రంగాల్లో ఉన్నవారికి కూడా ప్రతిష్టాపరంగా దెబ్బతింటుంది.