Shani Devudu : మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అన్ని గ్రహాల కంటే కూడా చాలా నిదానంగా కలలే గ్రహం అoటే శని గ్రహం. శని గ్రహము ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారడానికి రెండున్నర సంవత్సరాలు జీవిత కాలం ఉంటుంది. శని యొక్క ప్రభావం పరమశివుడు అంతటి వానికైనా సరే తప్పలేదు. అంత శక్తి కలిగిన శని ఏ రాశిలో సంచరిస్తున్నప్పటికీ అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాడు.
శని సంచారం కొన్ని రాశులకి సానుకూల ఫలితాలను ఇస్తే, మరి కొన్ని రాశులు శని కారణంగా చెడు ఫలితాలను ఇవ్వనున్నాడు. శని భగవానుడు క్రమశిక్షణకు, సహనానికి మారుపేరు. అయితే ఈ శని భగవానుడు ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ పూర్వవాదల నక్షత్రం గురువుకి అధిపతి. అయితే ఈ పూర్వభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా ఏప్రిల్ 28వ తేదీ వరకు జరుగుతుంది. అయితే నక్షత్రంలో శని సంచారం కారణంగా కొన్ని రాశులకు తీవ్ర ప్రతికూలతలను అనుభవించవలసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….
కుంభ రాశి వారు ఏప్రిల్ 28వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల పైన శ్రద్ధ ఎక్కువగా ఉంచాలి. ఎక్కువ ఖర్చు చేయకుండా ఆదా చేయడానికి ప్రయత్నం చేయాలి. సంపాదించక వచ్చిన డబ్బును సరియైన మార్గంలోనే ఉపయోగించాలి. అంటే అనవసరమైన ఇబ్బందులను తెచ్చుకున్నట్లే. ఈ సమయంలో పనిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు మానసిక శోభనం కలిగిస్తాయి. కుంభ రాశి వారికి శని ప్రభావం చేత అన్ని దురదృష్ట ఫలితాలు వస్తాయి.
రాశి వారు ఏప్రిల్ 28వ తేదీ వరకు అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. శని సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు వి పరితంగా పెరుగుతాయి. వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉండదు. భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగాలు చేసే వారికి అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో అంత మంచి జరగాలంటే ప్రతి పనిలో ఓపిక ఉండాలి. ఓపికతో పనులలో శ్రద్ధ వహించాలి. ఇది వృశ్చిక రాశి వారికి ఇబ్బంది కలిగించే సమయం అని చెప్పవచ్చు.
మీన రాశి వారికి పూర్వభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సమయంలో ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్త పాటించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మరీ మంచిది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీన రాశి జాతకులు ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం మానుకోవడం మంచిది.
Nabha Natesh : సుధీర్ బాబు ఎందరో మహానుభావులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటేష్ ఆ తర్వాత…
Sreshti Varma : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ Johnny Master శ్రేష్టి Sreshti Varma విషయం తెలిసిందే. తనని వాడుకున్నాడని…
Vijayasai Reddy : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి)…
PM Kisan : రైతులకు కేంద్రం శుభవార్త. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద, అర్హత…
AIYF : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని పెంచే ప్రతిపాదనకు ప్రయత్నాలు చేస్తున్నదని, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అఖిల భారత…
Ysrcp : విజయ సాయి రెడ్డి రాజకీయాల నుంచి వైదొలగాలని తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు,…
RBI : నేటి ప్రపంచంలో వివిధ ప్రభుత్వ సౌకర్యాలు, రాయితీలు మరియు ఆర్థిక సేవలను పొందేందుకు బ్యాంకు ఖాతా కలిగి…
Clove Powder : మనం తరచూ పాలని తాగుతూ ఉంటాం. తలలో పోషక విలువలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అవి,…
This website uses cookies.