Shani Devudu : ఏప్రిల్ 28 వరకు ఈ రాశులని ‘వదలను బొమ్మాలి వదల’.. అoటున్న శని దేవుడు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shani Devudu : ఏప్రిల్ 28 వరకు ఈ రాశులని ‘వదలను బొమ్మాలి వదల’.. అoటున్న శని దేవుడు…?

 Authored By aruna | The Telugu News | Updated on :25 January 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Shani Devudu : ఏప్రిల్ 28 వరకు ఈ రాశులని 'వదలను బొమ్మాలి వదల'.. అoటున్న శని దేవుడు...?

Shani Devudu : మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అన్ని గ్రహాల కంటే కూడా చాలా నిదానంగా కలలే గ్రహం అoటే శని గ్రహం. శని గ్రహము ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారడానికి రెండున్నర సంవత్సరాలు జీవిత కాలం ఉంటుంది. శని యొక్క ప్రభావం పరమశివుడు అంతటి వానికైనా సరే తప్పలేదు. అంత శక్తి కలిగిన శని ఏ రాశిలో సంచరిస్తున్నప్పటికీ అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాడు.

Shani Devudu ఏప్రిల్ 28 వరకు ఈ రాశులని'వదలను బొమ్మాలి వదల'.. అoటున్న శని దేవుడు...?

Shani Devudu : ఏప్రిల్ 28 వరకు ఈ రాశులని ‘వదలను బొమ్మాలి వదల’.. అoటున్న శని దేవుడు…?

పూర్వాభాద్ర నక్షత్రంలో శనిసంచారం :

శని సంచారం కొన్ని రాశులకి సానుకూల ఫలితాలను ఇస్తే, మరి కొన్ని రాశులు శని కారణంగా చెడు ఫలితాలను ఇవ్వనున్నాడు. శని భగవానుడు క్రమశిక్షణకు, సహనానికి మారుపేరు. అయితే ఈ శని భగవానుడు ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ పూర్వవాదల నక్షత్రం గురువుకి అధిపతి. అయితే ఈ పూర్వభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా ఏప్రిల్ 28వ తేదీ వరకు జరుగుతుంది. అయితే నక్షత్రంలో శని సంచారం కారణంగా కొన్ని రాశులకు తీవ్ర ప్రతికూలతలను అనుభవించవలసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….

కుంభరాశి :

కుంభ రాశి వారు ఏప్రిల్ 28వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల పైన శ్రద్ధ ఎక్కువగా ఉంచాలి. ఎక్కువ ఖర్చు చేయకుండా ఆదా చేయడానికి ప్రయత్నం చేయాలి. సంపాదించక వచ్చిన డబ్బును సరియైన మార్గంలోనే ఉపయోగించాలి. అంటే అనవసరమైన ఇబ్బందులను తెచ్చుకున్నట్లే. ఈ సమయంలో పనిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు మానసిక శోభనం కలిగిస్తాయి. కుంభ రాశి వారికి శని ప్రభావం చేత అన్ని దురదృష్ట ఫలితాలు వస్తాయి.

వృశ్చిక రాశి :

రాశి వారు ఏప్రిల్ 28వ తేదీ వరకు అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. శని సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు వి పరితంగా పెరుగుతాయి. వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉండదు. భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగాలు చేసే వారికి అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో అంత మంచి జరగాలంటే ప్రతి పనిలో ఓపిక ఉండాలి. ఓపికతో పనులలో శ్రద్ధ వహించాలి. ఇది వృశ్చిక రాశి వారికి ఇబ్బంది కలిగించే సమయం అని చెప్పవచ్చు.

మీన రాశి :

మీన రాశి వారికి పూర్వభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సమయంలో ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్త పాటించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మరీ మంచిది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీన రాశి జాతకులు ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం మానుకోవడం మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది