Dreams : సాధారణంగా ప్రతి ఒక్కరు నిద్రలో కలలు కంటారు. అయితే కలలో అనేక రకాల విషయాలను చూస్తారు. ఇంకా కొంతమంది అయితే జంతువులను పక్షులను వృక్షాలు వంటిని చూస్తారు. మరి కలలో జంతువులు కనిపిస్తే శుభప్రదం అని పురోహితులు చెబుతున్నారు. పాము , ఆవు మరియు ఇతర జంతువులు కలలో కనిపించడం మరియు వాటి అర్థాల గురించి స్వప్న శాస్త్రంలో వివరంగా పేర్కొన్నది. అందులో జంతువులు మీ కలలో కనిపిస్తే అది మీ అదృష్టమా లేదా దురదృష్టమా అనేది తెలియజేస్తుంది అని అర్థం. మరి అది ఎలానో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
– ఎవరి కలలోనైనా ఆవు కనిపిస్తే అది అదృష్టమని స్వప్న శాస్త్రం చెబుతుంది. అయితే హిందూ మతంలో గోవుకు ప్రత్యేకమైన విశిష్ట స్థానం ఉంటుంది. కాబట్టి ఆవును కలలో కనిపిస్తే అది శుభసూచకమని అంటారు. ముఖ్యంగా కలలో ఆవు కనిపిస్తే ఆ వ్యక్తిపై దేవుడు ఆశీసులు ఉంటుందని అర్థం. అలాగే వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుందని ఈ ఆవు కల అర్థం.
– స్వప్న శాస్త్రంలో పాము కలలో కనిపిస్తే అది శుభసూచికం అని చెబుతారు. అలాగే పాములలో నల్లపాముు కలలో కనిపిస్తే అది అదృష్టానికి సూచకం అని అర్థం. వీరికి రానున్న రోజుల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వీరి ప్రతి కోరిక నెరవేరుతుందని ఈ కల అర్దం.
– స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరి కలలోనైనా ఏనుగుని చూసిన వ్యక్తికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అలాగే సంపద పెరుగుతుందని ఈ కల అర్థం. మరియు అతని జీవితంలో ఆనందం శ్రేయస్సుని పొందుతాడని ఈ కల సూచకం.
– అదేవిధంగా కలలో తెల్లటి సింహం కనిపిస్తే అది శుభప్రదం. కలలో తెల్ల సింహంని చూస్తే భవిష్యత్తులో పురోగతిని పొందుతారని అర్థం. అంతేకాదు కుటుంబ మరియు సామాజిక జీవితంలో విజయం సాధిస్తారు. అయితే జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఆత్మవిశ్వాసంతో పరిష్కరిస్తారని అర్ధం చేసుకోవాలి. ప్రమాదాలు ఎదురైనప్పుడు ధైర్యంగా వాటిని దాటతారని అర్థం.
– ఎవరి కలలోనైనా గుడ్లగూబ కనిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో సంపద పెరుగుతుందని సూచకం. అలాగే కలలో గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అని కలల శాస్త్రంలో పేర్కొన్నది.
– స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరి కలలోనైనా కుందేలు కనిపిస్తే అది మంచి సంకేతం. ముఖ్యంగా వీరి జీవితంలో ప్రేమ పెరుగుతుంది. అలాగే చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.