Tulasi Plant : తులసి మొక్కకు ఈ సమయంలో నీరు పోస్తున్నారా…. అయితే మీకు కష్టాలు తప్పవు ?
Tulasi Plant : ప్రాచీన కాలంలో తులసి మెక్కను చాలా పవిత్రంగా పూజిస్తుండేవారు. వాస్తు శాస్త్రంలో తులసి మొక్కకు ఏక్కువ ప్రాదన్యత ఇవ్వబడింది. ఇంట్లొ తులసి మొక్కను నాటడం తప్పకుండ నీటిని పోయడం అందరూ చేసేదే కాని తులసి మొక్కకు రోజులలో నీటిని పోయారాదు. ఆదివారం నాడు ఏకాదశి నాడు నీటిని పోయ్యకూడదు. తులసి మొక్కకు అ రోజులలో ఎందుకు నీటిని పోయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం… ఏకాదశి రోజున తులసి మెక్కకు నీటిని ఎందుకు పోయారాదు.
ఏకాదశి రోజున తులసిదేవికు విష్ణు స్వరూపమైన సాలగ్రామ్ తో పెళ్లి జరిగింది. ఆరోజున తులసి దేవి ఉపవాసం ఉంటుంది. అందుకె ఏకాదశి రోజున నీటిని పోయ్యకూడదు. తులసి మొక్కకు రోజు నీటిని పోయ్యడం చాలా మంచిది. కాని ఆదివారం మాత్రం నీటిని పోయడం మంచిది కాదు. ఆదివారం రోజున నారయణుడు కోసం తులసి ఉపవాసం ఉంటుంది. కనుక తులసికు నీటిని పోయ్యడం వల్ల తన ఉపవాసానికి బంగం కలగుతుంది.
దాని వల్ల మన జీవితంలో ఎన్నోసమస్యలు వస్తాయి. ఇంట్లో తులసి మొక్క ఉండడం వల్ల ఎన్నో లాబాలు ఉంటాయి. తులసి ఆకులను రోజు తినడం వల్ల జలుబు , దగ్గు కడుపు ఉబ్బరం తగ్గుతాయి. తులసి మొక్క ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీదేశీయులు కూడ తులసి ఉండడం మంచిది అని నమ్ముతున్నారు. తులసి ఇంట్లో ఉండడం వల్ల వాస్తు దోషాలు కూడ తోలిగిపోతాయి. తులసి చాలా పవిత్రమైనది. కాబట్టి తులసి మొక్కకు ఆదివారం రోజున అలాగే ఏకాదశి రోజున నీటిని పోయ్యకూడదు.