Astrology Navagrahas : జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహలు 9 ఉన్నాయి. వీటిని నవగ్రహలు అని పిలుస్తారు .సూర్యుడు, చంద్రుడు, కుజుడు,బుదుడు,గురువు (బృహస్ఫతి) ,శుక్రుడు,శని అనే 9 గహలు కలవు.అయితే ఈ తొమ్మిది గ్రహలకు అధిపతులు ఉన్నారు . వారు ఏవరో తెలుసుకుందాం …సూర్యుడుకి అధిపతి అగ్ని,చంద్రుడికి అధిపతి వరుణుడు,కుజుడు అధిపతి కూమార స్వామి,బుదుడుకి అధిపతి విష్ణువు, గురువు (బృహస్ఫతి) అధిపతి ఇంద్రుడు, శుక్రుడుకి అధిపతి శచీదేవి , శనికి అధిపతి బ్రహ్మ . సూర్యుడు శరీర కారనికి ,చంద్రుడు లవణానికి,కుజుడు చేదుకు,బుదుడు షడ్రురుచులకు,గురువు తీపికి, శుక్రుడు పులుపుకు,వగరు రుచులకు అధిపతులు .అలాగే సూర్యుడు శరీరముకు,చంద్రుడు క్షణముకు,కుజుడు ఋతువుకు,బుదుడు మాసముకు,గురువు పక్షముకు,శుక్రుడు సంవత్సరములకు అధిపతులు .ఈ నవ గ్రహలగురించి మరియు వాటి వలన కలిగే లాభాలు నష్టాలు తెలుసుకుందాం .
సూర్యుడు గ్రహం ( ఆదిత్యుడు) : సూర్యుడుని మించిన దైవం లేదు .ప్రత్యక్షంగా లోకాలను ఉద్ధరిస్తున్న దేవుడు ఆయన .ద్వాదశ ఆదిత్యులుగా నెలకో రీతిగాప్రకాశిస్తూ సకల ప్రాణికోటినీ సంరక్షిస్తూన్నాడు. సూర్య గ్రహం ఆరోగ్యాన్ని ఇస్తాడు. ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేస్తే అనంత శక్తి కలుగుతుంది. సూర్యోపాసనతో శారీరక రుగ్మత్తుల నుంచి బయటపడవచ్చు. జోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు గ్రహరాజు .శరీరానికి కారకుడు ,ఆత్మకారకుడు .సూర్యోపాసనతో సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి . బాస్కరుడి అనుగ్రహం కోసం ఈ శ్లోకాన్ని పఠించండి .
శ్లోకం : జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ !
తమోరిం సర్వపాపఘ్నం .ప్రణతోస్హి దివాకరం !!
జపాలు : 6వేలు సార్లు
దానంలు : గోదుమలు
రెండోవ గ్రహం పార్ట్ -2 గా తెలపబడును .
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.